Songtexte
టీ
టీటిటి
టిటిటీటి
టీ
టీటిటి
టిటిటీటి
ఓ
కనులను
తాకే
ఓ
కల
చూపే
నిన్నిలా
నన్నే
మార్చెనా
నువ్వయ్యేలా
ఓ
మనసును
లాగే
మాయలా
వేసే
ఓ
వలా
నీ
నవ్వులే
నేడిలా
ఓ
హాయి
నీలో
ఉన్నా
నీలోనే
ఉన్నా
నీ
ప్రేమే
నే
కోరుకున్నా
నీలో
ఉన్నా
నీ
తోడై
ఉన్నా
నిన్నే
నే
ప్రేమించినా
ఓ
కనులను
తాకే
ఓ
కలా
ఓ
హో
ఇన్నాళ్లూ
ఆనందం
వెల్లువాయెనే
ఏమైందో
ఈ
నిమిషం
దూరమాయెనే
వెన్నెలింక
చీకటయ్యేనా
నవ్వులింక
మాయమయ్యేనా
బాధలింక
నీడలాగా
నాతో
సాగేనా
నాలో
రేగింది
ఓ
గాయమే
దారే
చూపేన
ఈ
కాలమే
ఏ
ఏ
ఏ
నీవే
నేనా
నీ
మౌనం
నేనా
నీ
ఊసే
ఈ
గుండెలోనా
నీతో
లేనా
ఆహా
ఓ
కనులను
తాకె
ఓ
కలా
ఓ
ఓ
ఓ
(చంద
ఓ
చందమామ
రావా)
(మా
వెంటే
రావా)
(పైనే
నువ్వు
దాక్కున్నావా)
(వాన
ఓ
వెన్నెల
వాన
రావా)
(నువ్వైనా
రావా
మాతో
నువు
చిందేస్తావా)
టీ
టీటిటి
టిటిటీటీ
టిటిటీ
టీటి
టిటిటీ
టీటి
టి
ఓ
ఈ
దూరం
ఎందాక
తీసుకెళ్లునో
ఈ
మౌనం
ఏ
నాటికి
వీడిపోవునో
బంధమింక
ఆవిరయ్యేనా
పంతమింక
ఊపిరయ్యేనా
నీటి
మీద
రాత
లాగ
ప్రేమే
మారేనా
ఇంక
ఈ
జీవితం
ఎందుకో
కంట
కన్నీరు
నింపేందుకో
ఓ
ఓ
ఓ
ఓ
నీతో
రానా
నీ
నీడై
పోనా
నీ
కోపం
వెంటాడుతున్నా
నీలో
లేనా
ఆహా
Attention! Feel free to leave feedback.