Brijesh Tripati Sandilya feat. Harini & Sunitha - Haali Haali Songtexte

Songtexte Haali Haali - Sunitha , Harini

పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నాకిచ్చుకోవే ఇచ్చుకోవే
నే మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి నా గుండెకొచ్చి గుచ్చుకోవే
కన్నె చున్నికి మల్లె నన్ను ఉతికి పిండి రంగు దండానికేసి ఎండకారేసి తీసి
వంక నడుముకు నడుముకు చుట్టుకోవే చుట్టుకోవే సొట్ట బుగ్గ చిట్టి జాబిలి
హాలి హాలి హాలి హాలి హాలిబి
హాలి హాలి హాలి హాలి హాలిబి
హాలి హాలి హాలి హాలిబి
హాలి హాలి హాలి హాలి హాలిబి
పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నీకిచ్చుకోన ఇచ్చుకోన
నువు మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి నీ గుండెకొచ్చి గుచ్చుకోన
కన్నె చున్నికి మల్లె నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి ఎండకారేసి తీసి
వంక నడుముకు నడుముకు చుట్టుకోద చుట్టుకోద సొట్ట బుగ్గ చిట్టి జాబిలి
చమక్కుల tent బొమ్మ లెక్క నీది
వేడెక్కిన front బెంచి kick నాది
పక్కన ఉండమంటే ఉండనంది ముదిరే పిచ్చి
ఓయ్ చల్ల చల్ల పుల్ల ఐసు వయసిది
తెల్ల తెల్ల బెల్లమంటి సొగసిది
నశాలమే అదరగ ఇచ్చుకోరా అడిగే మిర్చి
రంగు పీచు మిఠాయి లాంటి బుగ్గే రమ్మందే
ఎర్రకారాల నీ పెదవి నోరూరించిందే
ఆకలేమో ఆకాశం తాకి నీపై దూకిందే హోయ్
పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నీకిచ్చుకోన ఇచ్చుకోన
ఇచ్చుకో ఇచ్చుకో
నువు మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి నీ గుండెకొచ్చి గుచ్చుకోన
గుచ్చుకో గుచ్చుకో
కన్నె చున్నికి మల్లె నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి ఎండకారేసి తీసి
వంక నడుముకు నడుముకు చుట్టుకోద చుట్టుకోద సొట్ట బుగ్గ చిట్టి జాబిలి
ఎక్కిళ్ళకు వేళపాళ తెలియదు
సన్నీళ్ళకు ఒంటి మంట తరగదు
సందేలకు సక్కనోడు ఎక్కడంది పెరిగే ముద్దు
తలెత్తినా తహ తహ నిలవదు
అదెంతని కొలతకు దొరకదు
దిమాక్కిది దిండు మీద పండుకోదు నిదురేపోదు
చిన్న teaser చూస్తూనే నువు తబ్బిబ్బయ్యావా
ఇక trailer చూపించానో అబ్బా అనుకోవా
వాయిదా వేసే వయసే కాదు వద్దకొస్తావా
పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నాకిచ్చుకోవే ఇచ్చుకోవే
నే మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి నా గుండెకొచ్చి గుచ్చుకోవే
కన్నె చున్నికి మల్లె నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి ఎండకారేసి తీసి
వంక నడుముకు నడుముకు చుట్టుకోద చుట్టుకోద సొట్ట బుగ్గ చిట్టి జాబిలి
హాలి హాలి హాలి హాలి హాలిబి
హాలి హాలి హాలి హాలి హాలిబి
హాలి హాలి హాలి హాలిబి
హాలి హాలి
హాలి హాలి
హాలి హాలి హాలి హాలి హాలిబి

Autor(en): Ramajogayya Sastry, J Harrish Jayaraj

Brijesh Tripati Sandilya feat. Harini & Sunitha - Spyder (Telugu) [Original Motion Picture Soundtrack] - EP
Album Spyder (Telugu) [Original Motion Picture Soundtrack] - EP
Veröffentlichungsdatum
09-09-2017

Attention! Feel free to leave feedback.
//}