Chitra - Gopala Baludamma (From "Ooyala") Songtexte

Songtexte Gopala Baludamma (From "Ooyala") - Chitra




గోపాల బాలుడమ్మ నా చందమామ
పదే పదే చూసుకున్నా తనివి తీరాదమ్మ
రా... రా కన్న కడుపార కన్న
నా చిటికలు వింటూ చూస్తావే నేను ఎవరో తెలుసా
నాన్న నిను ఆడించే నీ అమ్మాను రా
నువు ఆడుకునే నీ బొమ్మ ను రా
గుండె మీద తాకుతుంటే ని చిట్టి పాదం
అందకట్టే ఆడుతుందె తల్లి ప్రాణం
ఉంగాలు తోనే సంగీత పాటం
నేరుపావ నాకు నీ లాలి కోసం
ఉక్కు పట్టనా దిస్టి తగలని చుక్క పెట్టానా
బోసి నవ్వుల బాషతో నువ్వు పిచ్చి తల్లికి
ఊసులు చెబుతూ పలకరిస్తావు



Autor(en): s. v. krishna reddy, sirivennela sitarama sastry


Attention! Feel free to leave feedback.