Harris Raghavendra - Gucchi Gucchi Songtexte

Songtexte Gucchi Gucchi - Harris Raghavendra

గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగ చూసావే
నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరెనని అనుకున్నా
ఎడమవైపు గుండెలే పగిలేనా నా కలలన్నీ చిదిమేసావే
ఎందుకే వేదన ఉపిరాగే యాతన నేస్తమా నువ్వు లేనిదే లోకమంతా చీకటి కాదా

నెలవెంత కోసినా ఎద గొంతు మూసినా చెలి చేతి స్పర్శలో చేదైనా తీయన
ఆకలేసి ప్రేమా అంటే మనసు తుంచి పెట్టావే అమ్మ కానీ అమ్మవు నీవై అమృతాన్ని పంచావే
పూలదారి పరిచింది నువ్వే వేలు పట్టి నడిపింది నీవే వెలుగు చూపిన కన్ను పొడవాకే కంటిలోన వున్నది నీవే
గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగ చూసావే
గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగ చూసావే
నిప్పు కాల్చినా నీరు ముంచినా ప్రేమ రంగు ఇది మారదులే
ఉరిమి చూసినా తరిమి వేసినా మది నీ పేరుని మరవదులే
రాక్షసుణ్ణి మనిషిని చేసి దేవతగా నిలిచావే రాతి గుండె రాగం పలికే కొత్త బాట చూపావే
స్వర్గమన్నదొకటున్నదని పిలిచి చూపినది నీ నవ్వే దూరమైనా నరకమేమిటో చూపుతోంది నువ్వే నువ్వే
గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు రాసానే పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగ చూసావే
నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరెనని అనుకున్నా
ఎడమవైపు గుండెలే పగిలేనా నా కలలన్నీ చిదిమేసావే
ఎందుకే వేదన ఉపిరాగే యాతన నేస్తమా నువ్వు లేనిదే లోకమంతా చీకటి కాదా

Attention! Feel free to leave feedback.