K. J. Yesudas feat. K. S. Chithra - Neevega Na Pranam - From "O Papa Lali" Songtexte

Songtexte Neevega Na Pranam - From "O Papa Lali" - K. S. Chithra , K. J. Yesudas




నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం అంటా
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం అంటా
నీ నీడగా నే సాగేనులే నీ వెంటా
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం అంటా
వెల్లివిరిసే వెన్నెలల్లే విరుల గంధం నేడు కాదే
ఆలపించే పాటలోని తేనె పలుకే నీవు కావే
పలికించే నే దిద్దుకొన్న బొట్టుకొక అర్థముంది అంటానే
పల్లవించే నీ బంధనాల చందనాలు నాకు తెలుసు విన్నానే
కలిసేనులే నే కరిగేనులే నీలోన
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీ తోడే నా లోకం అంటా
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీ తోడే నా లోకం అంటా
కంటి వెలుగై నిలిచిపోనా మనసులోనా నిండిపోనా
కలలలోని కథను నేనై చివరి వరకూ తోడు రానా
స్వర్గమేల నా గుండెలోన ఊపిరల్లె నువ్వు ఉంటే అంతేగా
నన్ను పిలిచే నీ పాటలోని మాటలోని శృతి నేనే అంతేలే
నువ్వు లేనిదే ఇక నే లేనులే ఏనాడూ
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీ తోడే నా లోకం అంటా
నీ నీడగా నే సాగేనులే నీ వెంటా
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీ తోడే నా లోకం అంటా



Autor(en): VETURI, ILAYARAJA


Attention! Feel free to leave feedback.
//}