K. K. - Life Is Beautiful Songtexte

Songtexte Life Is Beautiful - K. K.




ఆహ ఆహ అది ఒక ఉదయం
ఆశలను తడిమిన సమయం
క్షణమే పిలిచెను హృదయం
లే అని, లే లే అని
జిల్లుమని చల్లని పవనం
వెనకే వెచ్చని కిరణం
అందరిని తరిమెను త్వరగా రమ్మని రా రా రమ్మని
వేకువే వేచినా వేళలో
లోకమే కోకిలై పాడుతుంది
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful
ఆహ ఆహ అది ఒక ఉదయం
ఆశలను తడిమిన సమయం
క్షణమే పిలిచెను హృదయం
లే అని, లే లే అని
రోజంతా అంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటె చేష్టలు
పేదోళ్లే ఇంటా బయట మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు
ఎండైనా వానైనా ఏం తేడా లేదు ఆగమంది మా కుప్పి గంతులు
కోరికలు నవ్వులు బాధలు, సందడులు సంతోషాలు
పంచుకోమన్నది అల్లరి అల్లరి అల్లరి జీవితం
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful
సాయంత్రం అయితే చాలు చిన్న పెద్ద రోడ్ మీదనే husk వేయడం
దీవాళీ హోలీ christmas భేదం లేదు పండగంటే పందిళ్లు వేయటం
ధర్నాలు రాస్తా రోకోలెన్నవుతున్నా మమ్ము చేరనే లేవు క్షణం
మా ప్రపంచం ఇది మాదిది, ఎన్నడూ మాకే సొంతం
సాగిపోతున్నది రంగుల రంగుల రంగుల జీవితం
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful
Life is beautiful, life is beautiful



Autor(en): Nicola Piovani



Attention! Feel free to leave feedback.