K. S. Chithra - Ee Premaki - From "Nenu Sailaja" Songtexte

Songtexte Ee Premaki - From "Nenu Sailaja" - K. S. Chithra




చిత్రం: నేను శైలజ (2015)
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సాహిత్యం: సిరివెన్నెల
నా మనసున చోటు చిన్నది
ఒక వరమే కోరుకున్నది
అడగకనే చేరుకుంది మది మోయలేని అనుబంధమై అది
నువు ఇచ్చిన సంపదే ఇది
నా చుట్టు అల్లుకున్నది
నిను కూడా నిలిపి ఉంచగల వీలు లేని ఇరుకైనది
సుదూరమైన ఆశలెన్నో చేరువౌతూ ఉన్నా
అవందుకోను నిన్ను వీడి నే వెళ్ళనా
పొందేదేదో పోతున్నదేదో తేల్చేదెవ్వరు
ప్రేమకీ ఏమిటి వేడుక
జన్మకి జంటగా ఉండక




K. S. Chithra - Ee Premaki - Single (From "Nenu Sailaja")
Album Ee Premaki - Single (From "Nenu Sailaja")
Veröffentlichungsdatum
21-12-2015



Attention! Feel free to leave feedback.