Karthik - Minsarey Minsarey Songtexte

Songtexte Minsarey Minsarey - Karthik




మిన్సారే మిన్సారే నిను చూసి తొలిసారే
మాహిరే మాహిరే నా మనసే చేజారే
మార్చేసి నా తీరే, మళ్ళించి నా దారే
నను పట్టుకుపోతున్న నువ్వెవరే
నిన్నా మొన్న లేని ఏదో వింతలా
నన్నే నేను మరిచి కదిలా నీ నీడలా
వేవేల భావాలే నా గుండెల్లో
రేపావే పిల్లా నిమిషంలో
వేవేల భావాలే నా గుండెల్లో
రేపావే పిల్లా నిమిషంలో



Autor(en): Harshavardhan Rameshwar, Rehman


Attention! Feel free to leave feedback.