Nanditha & Hemanta Mukherjee - Hey Hey Bittiri Songtexte

Songtexte Hey Hey Bittiri - Nanditha & Hemanta Mukherjee




సానిని పమమ సానిని
జలాల జలాల జలాల జలాల జాల జల జాల
హే సఖి సఖి ముఖి ముఖి
ప్రణయసఖి సఖి హే నీ మనసార
హే హే బిత్తిరి తళుకు బెళుకు బిత్తిరి
రంభ మాదిరి రుచులొలుకు విస్తరి
హే హే భామిని కామ కళల భోధిని
నన్ను చేరని నీ పైఠశాలని
జానా ఖజానా ఖానా సుఖాన గాన బజానా
బిత్తిరి మనసు పడిన సఖుడికి
పులా పక్కలో ఇస్తుంది పుత్తడి
బిత్తిరి లక్షలాది
మరులని చెమ్మచెక్కతో చేస్తుంది ఇత్తడి
పాపమా రిమరిమరిస నిసనిసనిప
పాపమపనిప పాపమపని నినిస నినిస
కోరికల బిత్తిరి కొరకల్లా బిత్తిరి
కోటలోకి చూపవే మరి దారి
రాజుల మేలుకొని బోరుజులే ఎన్నుకొని
రానీమందిరన సాగని స్వారీ
బకాసురుడు నేనెలే బండెడు సోకులు నీవేలే
కొంగుల గంగలు తాగి తాగి కొత్తగా మత్తులు పొందలే
నాకు బుక్కయాసలె నీకు వేవిల్లే
జానా ఖజానా ఖానా సుఖాన గాన బజానా
నవరసికుల సురభోజన రాతిరగడలా
రసాయాత్రల గలగలగల గిలగిలగిల
సఖి సఖి సఖ సఖ హే హే
బిత్తిరి తళుకు బెళుకు బిత్తిరి
రంభ మాదిరి రుచులొలుకు విస్తరి
బిత్తిరి మనసు పడిన సఖుడికి
పులా పక్కలో ఇస్తుంది పుత్తడి
తయ్యాతా దయ్యత ఆటలే ఆడాన
మొయ్యలేని హాయినివాన చాల
కళ్ళలో ఉందిరా కాముని ప్రభావాలు
చల్లాలి గుమ్మరించారా చాల
ఎన్నో నిధులు దాచిన కడలి కన్యవు నువ్వేలే
అన్ని చెయ్యగా ఆపోసన మహాఋషివి నువ్వేలే
ఒడిలో ముంచిన సుడిలో తేల్చన
జానా ఖజానా ఖన సుఖాన గాన బజానా
నవరసికుల సురభోజన
రతిరగడలా రసాయాత్రల గలగలగల గిలగిలగిల సఖి సఖి సఖ సఖ
బిత్తిరి మనసు పడిన సఖుడికి పులా పక్కలో ఇస్తుంది పుత్తడి



Autor(en): Hamsalekha, Chandrabose


Attention! Feel free to leave feedback.