Ranjith Govind feat. Mahalakshmi Iyer - Chandamama Songtexte

Songtexte Chandamama - Mahalakshmi Iyer , Ranjith Govind




చందమామ చందమామ
Winter లో విడిగా ఉంటానంటావేమ్మ
హయ్యో రామా జంటై రామ్మా
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మ
No no
ఒకసారిటు చూడు
No no
నీ సొమ్మేం పోదు
No no
ముద్దంటే చేదా
No no
నాతో మాటాడు
No no
పోనీ పోటాడు
No no
సరదా పడరాదా దా దా దా దా
చందమామ చందమామ
Winter లో విడిగా ఉంటానంటావేమ్మ
వస్తు పోతూ వేధిస్తుంటే కల్లో
కోపం వచ్చి పిండేస్తున్నా పిల్లో
కల్లో ఐతే సర్లే గాని తల్లో
హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో
देखोना సిగ్గును కొద్దిగ సైడికి నెట్టా
ఓకేనా ఏం బాగా లేనా
దాగేనా... కొంగుకు లొంగని సంగతులెన్నో చూస్తున్నా
వర్ణాల వాన
అంత గొప్పగా నచ్చానా
No no
ఇంత చెప్పినా డౌటేనా
నా
ఇల్లా రా కళ్ళారా చూస్తావా ఇంకా ఎన్నో
చందమామ చందమామ
Winter లో విడిగా ఉంటానంటావేమ్మ
కొమ్మల్లోనే మొగ్గై ఉండే దానా
నీలో చాలా విద్యే ఉందే జాణ
గుమ్మం లోని ముగ్గై ఉన్నా నిన్న
నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా
చిత్రంగా చందన చర్చలు చెయ్యకు నాతో
విన్నాలే శృంగార వీణ
తియ్యంగా చెంపలు మీటే కోరిక పుడితే
కానిలే నే కాదన్నానా
ఊపిరాడదే నీ ఒళ్ళో
No no
ఉండిపోకలా దూరంలో
No no
ముస్తాబై వచ్చేవా ముద్దిచ్చే ఉద్దేశంతో ఆహా
చందమామ చందమామ
Winter లో విడిగా ఉంటానంటావేమ్మ
హయ్యో రామా జంటై రామ్మా
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మ



Autor(en): Mani Sarma, Chembolu Seetharama Sastry



Attention! Feel free to leave feedback.