S. P. Balasubrahmanyam feat. S. Janaki - Gopemma Chethulo (From "Preminchu Pelladu") Songtexte

Songtexte Gopemma Chethulo (From "Preminchu Pelladu") - S. P. Balasubrahmanyam , S. Janaki

గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద
ముద్దు కావాలా. ముద్ద కావాలా.
ముద్దు కావాలా. ముద్ద కావాలా.
విందా. విందా. నా ముద్దు గోవిందా.
గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద
రాగారంత రాసలీలలు. అలు అరు ఇణి.
రాగాలైన రాధగోలలు. అలు అరు ఇణి.
రాధా... రాధా భాధితుణ్ణిలే . ప్రేమారాధకుణ్ణిలే.
అహా.హా. జారుపైట లాగనేలరా.ఆరుబైట అల్లరేలరా.
ముద్దు బేరమాడకుండ ముద్దలింక మింగవా.
గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద
ముద్దు కావాలా. ముద్ద కావాలా.
ముద్దు కావాలా. ముద్ద కావాలా.
విందా. విందా. నా ముద్దు గోవిందా.
గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద
వెలిగించాలి నవ్వు మువ్వలు. అల అల అహహ్హ.
తినిపించాలి మల్లె బువ్వలు.ఇల ఇల ఇలా.
కాదా... చూపే లేత శోభనం . మాటే తీపి లాంఛనం
అహ హా. వాలు జెళ్ళ ఉచ్చులేసినా. కౌగిలింత ఖైదు వేసినా.
ముద్దు మాత్రం ఇచ్చుకుంటె ముద్దాయల్లె వుండనా.
గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద
ముద్దు కావాలి. ముద్ద కావాలి.
ముద్దు కావాలి. ముద్ద కావాలి.
విందూ. విందూ . నా ముద్దు గోవిందా.
గోపెమ్మ చెతుల్లో హహ్హా... రాధమ్మ చెతుల్లో హహ్హా.

Autor(en): veturi, ilayaraja

Attention! Feel free to leave feedback.