S. P. Balasubrahmanyam - Anuraaga Devathaneeve (From "Kumara Raja") Songtexte

Songtexte Anuraaga Devathaneeve (From "Kumara Raja") - S. P. Balasubrahmanyam




అనురాగ దేవత నీవే. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే. నీ తోడుగా ఉండనీవే. ఉండిపోవే
అనురాగ దేవత నీవే. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే. నీ తోడుగా ఉండనీవే. ఉండిపోవే
ఏనాటిదో అనుబంధం. ఎద చాలని మధురానందం
ఏనాటిదో అనుబంధం. ఎద చాలని మధురానందం
నేనేడు జన్మలు ఎత్తితే. ఏడేడు జన్మలకు ఎదిగే బంధం
ఇది వీడరాని బంధం. మమతానురాగ బంధం
అనురాగ దేవత నీవే. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే. నీ తోడుగా ఉండనీవే. ఉండిపోవే
నను నన్నుగా ప్రేమించవే. నీ పాపగా లాలించవే
నను నన్నుగా ప్రేమించవే. నీ పాపగా లాలించవే
నా దేవివై దీవించవే. నా కోసమే జీవించు
నీ దివ్యసుందర రూపమే. నా గుండె గుడిలో వెలిగే దీపం
నా జీవితం నీ గీతం. మన సంగమం సంగీతం
అనురాగ దేవత నీవే. నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే. నీ తోడుగా ఉండనీవే. ఉండిపోవ
అనురాగ దేవత నీవే.



Autor(en): K V MAHADEVAN, VETURI SUNDARA RAMAMURTHY



Attention! Feel free to leave feedback.