S. P. Balasubrahmanyam - Chandana Siri Chandana Songtexte

Songtexte Chandana Siri Chandana - S. P. Balasubrahmanyam




సిరి చందనపు చెక్కలాంటి భామనంది వర్దనాల పక్క చేరవమ్మావంగి వందనాలు
పెట్టుకుందునమ్మాకొంగు తందనాలు లెక్కపెట్టు మామాఒంటిగుంటే
తోచదు ఒక్కసారి చాలదుఒప్పుకుంటే అమ్మడు తప్పుకోడు పిల్లడుయమ యమా.
మా మా మా మా మా...
సిరి చందనపు చెక్కలాంటి భామనంది వర్దనాల పక్క చేరవమ్మావంగి వందనాలు
పెట్టుకుందునమ్మాకొంగు తందనాలు లెక్కపెట్టు మామాచిక్కు చిక్కు చిక్కు
చిక్కు చిలకా నీ పలుకే బంగారమాసిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా నీ
అలకే మందారమాఇది కోకిలమ్మ పెళ్ళి మేళమా నీ పదమాఅది విశ్వనాథ ప్రేమగీతమా
నీ ప్రణయమాతుంగ భద్ర కృష్ణ
ఉప్పొంగుతున్న కొంగు దాచే అందాలెన్నమ్మాఊపులో...
ఉన్నాలే భామ.
సిరి చందనపు చెక్కలాంటి భామనంది వర్దనాల పక్క చేరవమ్మావంగి వందనాలు
పెట్టుకుందునమ్మాకొంగు తందనాలు లెక్కపెట్టు మామాపిచ్చి పిచ్చి పిచ్చి
పిచ్చి ప్రియుడా నీ పిలుపే సిరి వాదమాగుచ్చి గుచ్చి కౌగిళిచ్చు గురుడా
నీ వలపే ఒడి వేదమాఇది రాధ పంపు రాయబారమా నీ స్వరమాఇది దొంగచాటు కొంగ
వాటమా ప్రియతమాముద్దు మువ్వ నవ్వు
కవ్వించుకున్న వేళ కవ్వాలాడే మోతమ్మాచల్లగా...
చిందేసే ప్రేమా.
సిరి చందనపు చెక్కలాంటి భామనంది వర్దనాల పక్క
చేరవమ్మావంగి వందనాలు పెట్టుకుందునమ్మాకొంగు తందనాలు లెక్కపెట్టు మామా




Attention! Feel free to leave feedback.