S. P. Balasubrahmanyam - Na Hrudayamlo Nidurinche Cheli Songtexte

Songtexte Na Hrudayamlo Nidurinche Cheli - S. P. Balasubrahmanyam

నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావ మరి
నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావ మరి
పల్లవిగా నన్ను అల్లుకొని పాటెనీవెైనావే
నా హృదయంలో నిదురించే చెలి
ప్రేమంచె మనసుందని ఈనాడే అది తెలిసింది
ప్రేమకు భావన నీవని మనసె వివరించింది
మధురమైన నా ఊహల్లో రెయి పవలు నిలిచావమ్మ
కమ్మని నిజమవమంటు కలలె కంటున్నానె
నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావ మరి
పల్లవిగా నన్ను అల్లుకొని పాటెనీవెైనావే
నా హృదయంలో నిదురించే చెలి
నేనంటే అది నీవని కనుపాపలు కబురంపాయి
నీ వెంటే నా పయనమని కల కవితలు వరమిచాయి
పదిలమైన నా హృదయం లో గుడిని నీకె కడతానె
ఇంకెవ్వరికి చొటివ్వనని మాటే ఇస్తున్నానే
నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావ మరి
నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావ మరి
పల్లవిగా నన్ను అల్లుకొని పాటెనీవెైనావే
నా హృదయంలో నిదురించే చెలి

Attention! Feel free to leave feedback.