Shankar Mahadevan feat. Hamsika Iyer - Bharath Vardhillaali Songtexte

Songtexte Bharath Vardhillaali - Shankar Mahadevan , Hamsika Iyer




దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలిలే
దేహము ప్రాణము భారత్ కే అర్పించాలిలే
దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలిలే
దేహము ప్రాణము భారత్ కే అర్పించాలిలే
వారసత్వం పాదమేలే దూకి కొనసాగాలిలే
దేహము ప్రాణము భారత్ కే అర్పించాలిలే
మేని నరములు తీగలవగా నను సీతారే చేయుమా
రాగ భారతి మురిసిపోగా క్రుతులు ఏవో పాడుమా
దేశమంటే ప్రేమ కన్నులో మెరిసి పోవాలిలే
దేహము ప్రాణము భారత్ కే అర్పించాలిలే
శత్రువాణువు తెలుసుకో సరిహద్దు బయటుండాలిలే
నా మహాదేశం జగతికే శాంతిపథమే చూపెలే
ధర్మమే తన మార్గమని ఎలుగెత్తి చాటించాలిలే
దేహము ప్రాణము భారత్ కే అర్పించాలిలే
ఆన మాతృభూమి
(నా మాతృభూమి ఆనిదే)
క్షణం నిన్ను మరువనే
నెత్తుటి ప్రతి బొట్టు నీకే నవ్వుతూ అర్పింతునే
యుధ్ధమే గౌరవము కోసము గౌరవం నిలపాలిలే
(దేహము ప్రాణము భారత్ కే అర్పించాలిలే
దేహము ప్రాణము భారత్ కే అర్పించాలిలే)
దేహము ప్రాణము
భారత్ కే అర్పించాలిలే



Autor(en): Loy Mendonsa, Ehsaan Noorani, Chaitanya Prasad, Shankar Mahadevan



Attention! Feel free to leave feedback.