Shankar Mahadevan - Railu Bandini Songtexte

Songtexte Railu Bandini - Shankar Mahadevan




డబ్బు డబ్బు డబ్బు
డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు
రైలు బండిని నడిపేది పచ్చజెండాలే
బతుకుబండిని నడిపేది పచ్చనోటెలే
రైలు బండిని నడిపేది పచ్చజెండాలే
బతుకుబండిని నడిపేది పచ్చనోటెలే
తళతళ మెరిసే నోటు తీర్చును లోటు
పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు
అరె భోల్ మేరే భాయి నోటుకి జై
అరె భోల్ మేరే భాయి నా మాటకి జై
రైలు బండిని నడిపేది పచ్చజెండాలే
బతుకుబండిని నడిపేది పచ్చనోటెలే
డబ్బుంటే సుబ్బి గాడినే సుబ్బరాజుగారంటారు
డబ్బుంటే సుబ్బి గాడినే సుబ్బరాజుగారంటారు
ధనముంటే అప్పలమ్మనే అప్సరస అని పొగిడెస్తారు
కాషే వుంటేనే ఫేసుకి విలు వొస్తుంది
నోటేవుంటే మాటకి బలమొస్తుంది
బైకు వుంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు
సైకులుంటే పిల్లే సైడై పోతుంది
బైకు వుంటే అమ్మాయే బీటే వేస్తుంది నీకు
సైకులుంటే పిల్లే సైడై పోతుంది
అయ్యబాబోయి ఇప్పుడు చూడు
భాషా తెలియని డబ్బు అభద్ధాన్ని పలికిస్తుంది
అరె అరె అరె భాషా తెలియని డబ్బు అభద్ధాన్ని పలికిస్తుంది
పార్టీకి చెందని డబ్బు ప్రభుత్వాన్ని పడగొడుతుంది
డాలర్లైనా రష్యన్ రూబుల్లైనా డబ్బుంటేనే మనిషికి ఖానా పీనా
చేతినుండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
ఊరునిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో
చేతినుండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
ఊరునిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో
రైలు బండిని నడిపేది పచ్చజెండాలే
బతుకుబండిని నడిపేది పచ్చనోటెలే
తళతళ మెరిసే నోటు తీర్చును లోటు
పెళ పెళ లాడే నోటు పెంచును వెయిటు
అరె భోల్ మేరే భాయి నోటుకి జై
అరె భోల్ మేరే భాయి నా మాటకి జై
(దిలీప్ చక్రవర్తి)



Autor(en): CHANDRABOSE, S.A.RAJ KUMAR


Attention! Feel free to leave feedback.
//}