Songtexte Naa Kosam (From "Bangarraju") - Anup Rubens , Sid Sriram
కొత్తగా
నాకేమయ్యిందో
వింతగా
ఏదో
మొదలయ్యిందో
అంతగా
నాకర్థం
కాలేదే
మెరుపులా
నీ
చూపెముందో
చినుకులా
నాపై
వాలిందో
మనసిలా
నీ
వైపే
తిరిగిందే
ఇంకో
ఆశ
రెండో
ధ్యాస
లేకుండా
చేసావు
మాటల్లేని
మంత్రం
వేసి
మాయలోకి
తోసావూ
నాకోసం
మారవా
నువ్వూ
లేక
నన్నే
మార్చేసావా
నువ్వూ
నాకోసం
మారవా
నువ్వూ
లేక
నన్నే
మార్చేసావా
నువ్వూ
ఓ
నవ్వులే
చల్లావు
పంచుకో
మన్నావో
తొలకరి
చిరుజల్లై
నువ్వూ
కళ్లకే
దొరికావు
రంగుల
మెరిసావో
నేలపై
హరివిల్లా
నువ్వూ
నిన్న
మొన్నల్లో
ఇల్లా
లేనే
లేనంటా
నీతో
నేనుంటే
ఇంకా
ఇంకా
బాగుంటా
మాటల్లోని
మారాలని
మంచులాగా
మార్చావో
నీకోసం
మారనే
నేను
నీతో
నూరేళ్ళు
ఉండేలా
నేనూ
నీకోసం
మారనే
నేను
నీతో
నూరేళ్ళు
ఉండేలా
నేనూ
మాటలే
మరిచేలా
మౌనమే
మిగిలేలా
మనసుతో
పిలిచావా
నన్నూ
కన్నులే
అడిగేలా
చూపులే
అలిసేలా
ఎదురుగా
నిలిపావా
నిన్నూ
పైకే
నవ్వేలా
లోకం
అంతా
నువ్వెలా
నాకే
ఈవేళా
నేనె
నచ్చా
నీవల్ల
మోమాటలే
దూరం
చేసే
మాట
నీకు
చెప్పేలా
నీ
వెంటే
ఉంటున్నా
నేనూ
నువ్వే
లేకుంటే
ఉంటానా
నేనూ
నీ
వెంటే
ఉంటున్నా
నేనూ
నువ్వే
లేకుంటే
ఉంటానా
నేనూ
Attention! Feel free to leave feedback.