Soosaj Santhosh - Andhamaina Seetakoka Chiluka Songtexte

Songtexte Andhamaina Seetakoka Chiluka - Soosaj Santhosh




అందమైన సీతాకోక చిలుకా
రంగులన్నీ తేవే రామ చిలుకా
చుట్టు పక్క రాజ్యం నీది గనకా
రెక్క విప్పి రావే బిడియం అనకా
యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు
ఇంత కళ లేదే ఇంతదాకా
విచ్చుకున్న పువ్వుల్లో గుప్పుమంటూ ఈనాడు
కొత్త రంగు రాసిందే నీ రాక
By రాజా మణికంఠ



Autor(en): Devi Sri Prasad, Ramajogayya Shastri



Attention! Feel free to leave feedback.