Vijay Yesudas feat. Ramya - Radhamma Radhamma Songtexte

Songtexte Radhamma Radhamma - Vijay Yesudas , Ramya




జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర జై बोलो జోగేంద్ర
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్ర
రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మ
నా గెలుపు నా ఆనందం నీదేలేవమ్మ
రాధమ్మ రాధమ్మ మాటే వినవమ్మ
నిమిషం నువు కనపడకుంటే మతి పోతుందమ్మ
వరాల వాన స్వరాల వీణ నిజాన్ని చెబుతున్నా
అరె సందేహముంటే నా కళ్ళలోకి సరాసరి చూడమంటున్నా
దినకు దిన్న
దినకు దిన్న
రాధమ్మ రాధమ్మ
రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మ
నా గెలుపు నా ఆనందం నీదేలేవమ్మ
(జోగేంద్ర)
నీ కళ్ళలోకి చూస్తుంటే చాలు
కాలాన్ని మరిచి ఉండిపోనా
కౌగిళ్ళ గుడిలో చోటిస్తే చాలు
దీపాల వెలుగై నిండిపోనా
నేను గెలిచేదే నీకోసం
కోరుకోవే నా ప్రాణమైనా
వెండి వెన్నెల్లో ఆశ తీర నీతోనే ఉయ్యాలూగాలి
జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర
రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మ
నా గెలుపు నా ఆనందం నీదేలేవమ్మ
హో నీ చూపే శాంతం, పలుకే సంగీతం
నాకేగా సొంతం ఆసాంతం
నీ నవ్వే అందం, నీ మాటే వేదం
పుణ్యాల ఫలితం నీ బంధం
నువ్వు వెళ్ళేటి దారంతా
పూల వనమల్లె మారిపోదా
ఊరు ఊరంతా దిష్టి పెడితే ముద్దుతోనే తీయనా
జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర
జోగేంద్ర జోగేంద్ర జై बोलो జోగేంద్ర
మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్ర



Autor(en): Anup Rubens, Mankombbu Gopala Krishna



Attention! Feel free to leave feedback.