A. R. Rahman feat. Shakthisree Gopalan & Lady Kash - Nannu Nammanee - translation of the lyrics into French

Lyrics and translation A. R. Rahman feat. Shakthisree Gopalan & Lady Kash - Nannu Nammanee




Nannu Nammanee
Nannu Nammanee
నీ వచ్చెళ్ళావని
Tu es parti(e)
నన్నే చూసెళ్లావని
Tu m'as vu(e) partir
అన్నీ దోచెళ్లావని
Tu as tout emporté(e)
అదిరే పెదవుల్లో సుధలన్నీ
Tous ces nectars dans tes lèvres tremblantes
బెదిరే పరువంలో నిధులన్నీ
Tous ces trésors dans ton regard menaçant
ముదిరే మురిపెంలో కథలన్నీ
Tous ces contes dans ton sourire maussade
అంటున్నాయని
Ils disent que
అదిరే పెదవుల్లోసుధలన్నీ
Tous ces nectars dans tes lèvres tremblantes
బెదిరే పరువంలోనిధులన్నీ
Tous ces trésors dans ton regard menaçant
ముదిరే మురిపెంలోకథలన్నీ
Tous ces contes dans ton sourire maussade
అంటున్నాయని
Ils disent que
నీ వచ్చెళ్ళావని
Tu es parti(e)
నన్నే చూసెళ్లావని
Tu m'as vu(e) partir
అన్నీ దోచెళ్లావని
Tu as tout emporté(e)
జరిగినవన్నీ నిజమని
Tout ce qui s'est passé est vrai
నిలవని జోరే ఋజువని
La force immuable est juste
చిలిపి హుషారే పలకనీ
La joie espiègle est une parole
ఇది కల కానే కాదని
Ce n'est pas un rêve
నన్ను నమ్మని నన్ను నమ్మనీ
Crois-moi, crois-moi
హే నన్ను నమ్మని నన్ను నమ్మనీ
Hé, crois-moi, crois-moi
నన్ను నమ్మనీ
Crois-moi
మానస చోర
Voleur de l'esprit
మాయ నీదని
Cette illusion est la tienne
మది నమ్మనీ
Mon cœur ne croit pas
నువ్వు కలవని
Tu n'es pas un rêve
కల్ల కావని
Ce n'est pas un mensonge
నన్ను కలగని
Je ne rêve pas de toi
నిన్ను నిన్ను కలవనీ
Tu ne te vois pas toi-même
నన్ను నమ్మనీ నిన్ను నమ్మనీ
Crois-moi, crois-toi
హే నన్ను నమ్మనీ నన్ను నమ్మనీ నన్ను నమ్మనీ
Hé, crois-moi, crois-moi, crois-moi
నీ వచ్చెళ్ళావని
Tu es parti(e)
నన్నే చూసెళ్లావని
Tu m'as vu(e) partir
అన్నీ దోచెళ్లావని
Tu as tout emporté(e)
మానస చోర కంటపడు
Voleur de l'esprit, il est visible
మరుల సమీరా వెంటపడు
Un ami imaginaire, il poursuit
మదన కుమారా జంటపడు
Un amant passionné, il se joint
మురిపెము తీరా ముడిపడు
La rive du sourire, il se lie
చురుక్ చురుక్ చురుక్ అనే చూపు
Un regard qui dit "vivement, vivement, vivement"
తాకి తళుక్ తళుక్ అంది నా రూపు
Ton toucher, il fait briller, briller mon visage
గుట్టు గట్టు దాటకుండ ఆపు
Ne laisse pas les secrets se cacher
నిన్న వొదిలి వెళ్లనీకు వైపు
es-tu parti(e) hier ?
అటా ఇటా ఎటో అనని తొందర
Une hâte qui ne dit ni ici ni là, ni nulle part
అసలెటో అటు పదండి అంటోందిలా
Elle dit, "Où est-ce, là-bas, allez"
ఇద్దు ఇద్దు ఇద్దు అనేటప్పుడు
Quand elle dit, "reste, reste, reste"
నే వొద్దు వొద్దు వొద్దు అనను ఎప్పుడూ
Je ne dis jamais, "non, non, non"
నీ వచ్చెళ్ళావని
Tu es parti(e)
నన్నే చూసెళ్లావని
Tu m'as vu(e) partir
అన్నీ దోచెళ్లావని
Tu as tout emporté(e)





Writer(s): CHEMBOLU SEETHARAMA SASTRY, AR RAHMAN


Attention! Feel free to leave feedback.