Lyrics Segalu Chimmuthondhi - A. R. Rahman feat. Sunitha Sarathy, Nakul Abhyankar & Sathya Prakash
                                                హే 
                                                సెగలు 
                                                చిమ్ముతోంది
 
                                    
                                
                                                పగను 
                                                నమ్ముకుంది 
                                                హే
 
                                    
                                
                                                మనసు 
                                                భగ్గుమంది
 
                                    
                                
                                                బతుకు 
                                                బుగ్గయింది
 
                                    
                                
                                                కారు 
                                                చిచ్చు 
                                                దారి 
                                                దీపమై
 
                                    
                                
                                                కాటి 
                                                వైపు 
                                                నిత్య 
                                                పయనమై
 
                                    
                                
                                                తెలివి 
                                                తగలడింది
 
                                    
                                
                                                తప్పదంటూ 
                                                తప్పులెన్నో 
                                                చేసి
 
                                    
                                
                                                తప్పుకునే 
                                                దారులన్నీ 
                                                మూసి
 
                                    
                                
                                                తప్పదంటూ 
                                                తప్పులెన్నో 
                                                చేసి
 
                                    
                                
                                                తప్పుకునే 
                                                దారులన్నీ 
                                                మూసి
 
                                    
                                
                                                మనసు 
                                                జ్వలిస్తోంది
 
                                    
                                
                                                (चल 
                                                चल 
                                                चल 
                                                चल 
                                                चल)
 
                                    
                                
                                                (चल 
                                                चल 
                                                चल 
                                                चल 
                                                चल)
 
                                    
                                
                                                సెగలు 
                                                చిమ్ముతోంది
 
                                    
                                
                                                (चल 
                                                चल 
                                                चल 
                                                चल 
                                                चल)
 
                                    
                                
                                                అది 
                                                తప్పు 
                                                ఇది 
                                                ఒప్పు
 
                                    
                                
                                                అనుకున్నది 
                                                నువ్వు 
                                                అన్నదీ 
                                                నువ్వే 
                                                కాదా
 
                                    
                                
                                                నువ్వు 
                                                కాదా 
                                                    ఆ 
                                                మనిషి 
                                                అంటే 
                                                నువ్వే 
                                                కాదా
 
                                    
                                
                                                వేరే 
                                                మారావా
 
                                    
                                
                                                    ఆ 
                                                మనిషికి 
                                                నేడు 
                                                దూరమయ్యావ
 
                                    
                                
                                                (चल 
                                                चल 
                                                चल 
                                                चल 
                                                चल)
 
                                    
                                
                                                (चल 
                                                चल 
                                                चल 
                                                चल 
                                                चल)
 
                                    
                                
                                                ద్వేషం 
                                                అన్నది
 
                                    
                                
                                                తీయని 
                                                విషమది
 
                                    
                                
                                                ఎన్నడూ 
                                                వదలని
 
                                    
                                
                                                మైకమది
 
                                    
                                
                                                హింసంటే 
                                                ఆనందం
 
                                    
                                
                                                బలమంటే 
                                                ఉన్మాదం
 
                                    
                                
                                                    ఆ 
                                                కత్తులపై 
                                                నడకంటే 
                                                తోమ్ 
                                                తోమ్ 
                                                తోమ్
 
                                    
                                
                                                ఉప్పెనయే 
                                                కోపం
 
                                    
                                
                                                మృత్యువుకేం 
                                                లాభం
 
                                    
                                
                                                    ఓ 
                                                నెత్తురుతో 
                                                గాలంతా 
                                                ఘుమ్ 
                                                ఘుమ్ 
                                                ఘుమ్
 
                                    
                                
                                                విషాద 
                                                స్వరాల 
                                                విలాప 
                                                గీతం
 
                                    
                                
                                                సమూహ 
                                                సమరపు 
                                                సంగీతమందాం
 
                                    
                                
                                                పిశాచ 
                                                గానాల 
                                                కరాళ 
                                                నాట్యం
 
                                    
                                
                                                వినాశ 
                                                కాలపు 
                                                విలాసమందాం
 
                                    
                                
                                                తలాంగు 
                                                తకధిమి 
                                                తాళం 
                                                వేద్దాం
 
                                    
                                
                                                తరాల 
                                                తరబడి 
                                                ఇలాగే 
                                                చేద్దాం
 
                                    
                                
                                                తక 
                                                ధిమి 
                                                తక 
                                                దిద్దితోమ్
 
                                    
                                
                                                చేద్దాం 
                                                చేద్దాం 
                                                చేద్దాం
 
                                    
                                
                                                హే
 
                                    
                                
                                                సెగలు 
                                                చిమ్ముతోంది
 
                                    
                                
                                                పగను 
                                                నమ్ముకుంది 
                                                హే
 
                                    
                                
                                                మనసు 
                                                భగ్గుమంది
 
                                    
                                
                                                కారు 
                                                చిచ్చు 
                                                దారి 
                                                దీపమై
 
                                    
                                
                                                కాటి 
                                                వైపు 
                                                నిత్య 
                                                పయనమై
 
                                    
                                
                                                తెలివి 
                                                తగలడింది
 
                                    
                                
                                                తప్పదంటూ 
                                                తప్పులెన్నో 
                                                చేసి
 
                                    
                                
                                                తప్పుకునే 
                                                దారులన్నీ 
                                                మూసి
 
                                    
                                
                                                సెగలు 
                                                చిమ్ముతోంది
 
                                    
                                
                                                (चल 
                                                चल 
                                                चल 
                                                चल 
                                                चल)
 
                                    
                                
                                                (चल 
                                                चल 
                                                चल 
                                                चल 
                                                चल)
 
                                    
                                
                                                అది 
                                                తప్పు 
                                                ఇది 
                                                ఒప్పు
 
                                    
                                
                                                అనుకున్నది 
                                                నువ్వు 
                                                అన్నదీ 
                                                నువ్వే 
                                                కాదా
 
                                    
                                
                                                నువ్వు 
                                                కాదా 
                                                    ఆ 
                                                మనిషి 
                                                అంటే 
                                                నువ్వే 
                                                కాదా
 
                                    
                                
                                                వేరే 
                                                మారావా
 
                                    
                                
                                                    ఆ 
                                                మనిషికి 
                                                నేడు 
                                                దూరమయ్యావ
 
                                    
                                
                                                (चल 
                                                चल 
                                                चल 
                                                चल 
                                                चल)
 
                                    
                                
                                                (चल 
                                                चल 
                                                चल 
                                                चल 
                                                चल)
 
                                    
                                
                                                (चल 
                                                चल 
                                                चल 
                                                चल 
                                                चल)
 
                                    
                                Attention! Feel free to leave feedback.
                