Aditya Rao feat. Sharanya Gopinath - Takkari Lyrics

Lyrics Takkari - Aditya Rao , Sharanya Gopinath




థక్కరి థక్కరి థక్కరి తుంటరి పిల్లవే
టక టక ప్రేమించవే
Cadbury strawberry blueberry robbery మాటలే
నువ్వు చక చక పలకవే
నీకు ఏం పసందో, ఏం అశాంతో, చిటికలో పడత తకధూమ్
ఇక నీ మనస్సే నా వాసంలో ప్రేమలో పడటం సహజం
ప్రేమించానే, నే మంచి వాణ్ణే
నీ ప్రేమ కోసం, నీ వెంటోసానే, వేధిస్తానే, ఏదేమైనా సాధిస్తానే
థక్కరి థక్కరి థక్కరి తుంటరి పిల్లవే
టక టక ప్రేమించవే
హో హో హో Cadbury strawberry blueberry robbery మాటలే
నువ్వు చక చక పలకవే
థక్కరి థక్కరి హో
Naughty fellow don't you be so funny
Find another girl to be your honey
Try another game and save you money
Something నువ్వు గాని మార్చేసి
Well you tried blow my mind
This isn't same can be kind
Hey yo పాపం naughty పిల్లవాడా
కొంచెం కూడా కదిలించిన
ఐన నన్ను వదలని పంతం, వదిలేసేయ్ ఇకనైనా
Morning coffee లా మారి, నీ పెడవుల్నే చేరి
నువ్వడగలనుకుందే తెచ్చివ్వనా మరి
Lovely సూఫీ లా మారి, నీ మదిలోకె దూరి
నీ మనసే, మెల్లంగా, చేసైనా చోరీ
అడుగై నడకై పరుగై అలుపే నిలిపే మలుపై, మురిపిస్తా నిన్ను కోరి
నీలో నిన్నే చెరిపి, నన్నే నింపే, ఒంపే కలనై కనిపిస్తా, ప్రతి సారి
పదవే ప్రేమలోకి జారీ, ఇంకా ఎంత సేపే పోరి, waiting గుండెలో love సెహెరి
ఇక చాలా పిల్ల హోరా హోరి
థక్కరి
థక్కరి థక్కరి థక్కరి తుంటరి పిల్లవే
టక టక ప్రేమించవే
Cadbury strawberry blueberry robbery మాటలే
నువ్వు చక చక పలకవే హో
నీకు ఏం పసందు, ఏం అశాంతో, చిటికలో పడత తాకదుము
ఇక నీ మనస్సే నా వాసంలో ప్రేమలో పడటం సహజం
ప్రేమించానే నే, మంచి వాణ్ణే
నీ ప్రేమ కోసం, నీ వెంటోసానే, వేధిస్తానే, ఏదేమైనా సాధిస్తానే
థాక్కరి థాక్కరి హో
థాక్కరి థాక్కరి థాక్కరి
Naughty fellow don't you be so funny
Find another girl to be your honey
Try another game and save you money
Something new you got to me you see
Everything you do is just so crazy
Everybody make it simply tell me
Come on use your brain you don't be lazy
నీకు దక్కుతున్న కసి
థాక్కరి థాక్కరి
థాక్కరి



Writer(s): D Imman, Shree Mani



Attention! Feel free to leave feedback.