Anurag Kulkarni - Aakaasaanni Thaakey Lyrics

Lyrics Aakaasaanni Thaakey - Anurag Kulkarni



(ఆకాశాన్ని తాకే ఆశ
అలై పొంగె గుండెల్లో
అలా ఎగిరిపోనీ మనసా
అంతేలేని దారుల్లో)
నీలో ఉన్న చిరు చిరు కలలే
నీతో నడిచె ప్రియ నేస్తాలే
నవ్వుల్లోన తడిసే కనులే
నిన్నే చూపె ప్రతిరూపాలే
బ్రతుకు అన్నది కదిలే నది
నిలవదే ఒక్క క్షణమైనా
వెలుగు ఉన్నది చీకటున్నది
కలిసి పంచుకో పయనాన
(తననోం తననోం తననోం తన
తోం తోం తోం తధీంతనా
తననోం తననోం తననోం తన
తోం తోం తోం తధీంతనా
తననోం తననోం తననోం తన
తోం తోం తోం తధీంతనా
తననోం తననోం తననోం తన
తోం తోం తోం తధీంతనా)
(ఆకాశాన్ని తాకే ఆశ
అలై పొంగె గుండెల్లో
అలా ఎగిరిపోనీ మనసా
అంతేలేని దారుల్లో)
ఒక నిమిషమైన నిను వదిలిపోని సహవాసం నీకుంటే
ఇక బ్రతుకులోని ప్రతి మలుపులోన సంతోషం నీవెంటే
నీలోన దాగున్న ఇష్టం కాలంతో కరిగేనా
ఏదైనా ఏమైనా విజేతే నువ్వు కోరేటి తీరాన
(తననోం తననోం తననోం తన
తోం తోం తోం తధీంతనా
తననోం తననోం తననోం తన
తోం తోం తోం తధీంతనా
తననోం తననోం తననోం తన
తోం తోం తోం తధీంతనా
తననోం తననోం తననోం తన
తోం తోం తోం తధీంతనా)
తన నోంత తోం తోం తోంతనన
తన నోంత తోం తోం తోంతనన
తోంతనా తోంతనా



Writer(s): Harshavardhan Rameshwar, Rehman


Attention! Feel free to leave feedback.