Arijit Singh - Po Poradi Lyrics

Lyrics Po Poradi - Arijit Singh




పో పోరాడి
ఆగని దాడి
యుద్ధం కాదే
వైరం నాదే
శరణం మరణం శిధిలం కాదంది నా గతం
రణమో ఋణమో మిగిలేను నీతో నాదే
పో పోరాడి
ఆగని దాడి
యుద్ధం కాదే
వైరం నాదే
ప్రాణం ఊపిరినాగద్దంటుందే
పంతం ఐనా వదలద్దంటుందే
గతం పుట్టుక అర్ధం తెలిపిందే
విధం వదలక విరుచుకు పడుతుంటే
రణభూమికి సందేశం
గీతా సారాంశం
యుద్ధానికి నీతుంది
ఆయుష్షుకి ఆశుంది
తప్పొప్పులు లేవంటూ
ఆనాడే అన్నాడందుకే
వాడు పైవాడు




Attention! Feel free to leave feedback.
//}