Lyrics and translation Chitra - Ye Swasalo (From "Nenunnanu")
Добавить перевод
Добавлять перевод могут только зарегистрированные пользователи.
Ye Swasalo (From "Nenunnanu")
Это дыхание (Из фильма "Nenunnanu")
చిత్రం:
నేనున్నాను
(2004)
Фильм:
Nenunnanu
(2004)
సంగీతం:
ఎమ్.ఎమ్.కీరవాణి
Музыка:
M.M.
Keeravani
సాహిత్యం:
సిరివెన్నెల
Текст
песни:
Sirivennela
వేణుమాధవా...
వేణుమాధవా...
О,
флейтист
Мадхава...
О,
флейтист
Мадхава...
ఏ
శ్వాసలో
చేరితే
గాలి
గాంధర్వమౌతున్నదో
(2)
В
каком
дыхании
сливаясь,
ветер
становится
божественным
звуком?
(2)
ఏ
మోవిపై
వాలితే
మౌనమే
మంత్ర
మౌతున్నదో
На
какой
ветке
садясь,
молчание
становится
мантрой?
ఆ
శ్వాసలో
నే
లీనమై
ఆ
మోవిపై
నే
మౌనమై
В
том
дыхании
растворяясь,
на
той
ветке
утихая,
నినుచేరనీ
మాధవా...
Позволь
достичь
тебя,
о
Мадхава...
ఏ
శ్వాసలో
చేరితే
గాలి
గాంధర్వమౌతున్నదో
В
каком
дыхании
сливаясь,
ветер
становится
божественным
звуком?
మునులకు
తెలియని
జపములు
జరిపినదా
మురళీసఖీ
వెనుకటి
బ్రతుకున
చేసిన
పుణ్యమిదా
Неведомые
мудрецам
молитвы
шептала
ли
возлюбленная
флейтиста?
Заслуги
ли
прошлой
жизни
это?
తనువును
నిలువున
తొలిచిన
గాయములే
తన
జన్మకీ
తరగని
వరముల
సిరులని
తలచినదా
Раны,
пронзившие
тело,
как
неиссякаемые
дары
и
богатства
своей
жизни
она
посчитала?
కృష్ణా
నిన్నుచేరిందీ
అష్టాక్షరిగ
మారిందీ
ఎలా
ఇంత
పెన్నిధీ
వెదురు
తాను
పొందింది
Кришна,
к
тебе
пришла
она,
восьмисложной
мантрой
стала.
Как
такое
богатство
обрела
она,
ищущая
тростник?
వేణుమాధవా
నీ
సన్నిధీ...
О,
флейтист
Мадхава,
в
твоей
близости...
ఏ
శ్వాసలో
చేరితే
గాలి
గాంధర్వమౌతున్నదో
В
каком
дыхании
сливаясь,
ветер
становится
божественным
звуком?
ఏ
మోవిపై
వాలితే
మౌనమే
మంత్ర
మౌతున్నదో
На
какой
ветке
садясь,
молчание
становится
мантрой?
చల్లని
నీ
చిరునవ్వులు
కనబడక
కనుపాపకీ
నలువైపుల
నడిరాతిరి
ఎదురవదా
Твоя
нежная
улыбка
не
видна
зрачкам,
и
повсюду
царит
полночная
тьма.
అల్లన
నీ
అడుగులసడి
వినబడక
హృదయానికీ
అలజడితో
అణువణువూ
తడబడదా
Звук
твоих
мягких
шагов
не
слышен
сердцу,
и
каждый
атом
трепещет
в
волнении.
ఆ...
నువ్వే
నడుపు
పాదమిది
నువ్వేమీటు
నాదమిది
నివాళిగా
నామది
నివేదించు
నిమిషమిది
Ах...
Ты
ведешь
эти
стопы,
ты
ведешь
мои
стопы.
Это
моя
дань,
это
мой
дар,
это
мгновение
моего
подношения.
వేణుమాధవా
నీ
సన్నిధీ...
О,
флейтист
Мадхава,
в
твоей
близости...
గాగ్గరి
గరి
సరి
గాగ్గ
రీరి
సరి
గపద
సాస్స
దప
గరి
సరీ
Gaagari
gari
sari
gaag
reeri
sari
gapada
saassa
dapa
gari
saree
గ
గ
ద
ప
దా
...
గ
ప
ద
స
దా
...
ధా
పా
గా
రీ
గా
Ga
ga
da
pa
daa
...
ga
pa
da
sa
daa
...
dhaa
paa
gaa
ree
gaa
దప
దసస్స
దప
దసస్స
దప
దరిర్రి
దప
దరిర్రి
దసరి
గరి
సరీ
గరి
సరీ
దా
రి
గారి
సరిగా...
Dapa
dasassa
dapa
dasassa
dapa
darirri
dapa
darirri
dasari
gari
saree
gari
saree
daa
ri
gaari
sarigaa...
రిస
దప
గగగపాప్ప
గగగదాస్స
గగగ
సాస్స
దప
గప
గస
రిస
రిస
రిగ
రిస
దసరీ
గదప
సగరీ
Risa
dapa
gagagapaa
ppa
gagagadaassa
gagaga
saassa
dapa
gapa
gasa
risa
risa
riga
risa
dasaree
gadapa
sagaree
పగప
దసరీ
సరిగ
పగరీ
సద
పదప
సదస
పదప
సదస
పదప
రిసరి
పదప
రిసరి
పద
సరి
గరి
సద
పదస
గదప
రిదస
సరిగ
పద
సరిగా...
Pagapa
dasaree
sariga
pagaree
sada
padapa
sadasa
padapa
sadasa
padapa
risari
padapa
risari
pada
sari
gari
sada
padasa
gadapa
ridasa
sariga
pada
sarigaa...
రాధికా
హృదయ
రాగాంజలీ
నీ
పాదముల
వ్రాలు
కుసుమాంజలీ
ఈ
గీతాంజలీ...
Радхики
сердечное
подношение,
у
твоих
стоп
цветочный
дар,
это
песня-подношение...
Rate the translation
Only registered users can rate translations.
Writer(s): M.M. KEERAVANI, SIRIVENNELA SITARAMA SASTRY
Attention! Feel free to leave feedback.