Lyrics Telusuna (From "Sontham") - Chitra
తెలుసునా
తెలుసునా
మనసుకి
తొలి
కదలిక
అడగనా
అడగనా
అతడిని
మెలమెల్లగా
నమ్ముతాడో
నమ్మడో
అని
తేల్చుకోలేక
నవ్వుతాడో
ఏమిటో
అని
బయట
పడలేక
ఎలా
ఎలా
దాచి
ఉంచేది
ఎలా
ఎలా
దాన్ని
ఆపేది
తెలుసునా
తెలుసునా
మనసుకి
తొలి
కదలిక
అడగనా
అడగనా
అతడిని
మెలమెల్లగా
అతడు
ఎదురైతే
ఏదో
జరిగిపోతుంది
పెదవి
చివరే
పలకరింపు
నిలచిపోతుంది
కొత్త
నేస్తం
కాదుగా
ఇంత
కంగారెందుకు
ఇంతవరకు
లేదుగా
ఇపుడు
ఏమైందో
కనివిని
ఎరుగని
చిలిపి
అలజడి
నిలుపలేక
తెలుసునా
తెలుసునా
మనసుకి
తొలి
కదలిక
అడగనా
అడగనా
అతడిని
మెలమెల్లగా
గుండె
లోతుల్లొ
ఏదో
బరువు
పెరిగింది
తడిమి
చూస్తే
అతడి
తలపే
నిండిపొయుంది
నిన్నదాక
ఎప్పుడు
నన్ను
తాకేటప్పుడు
గుండెలో
ఈ
చప్పుడు
నేను
వినలేదే
అలగవే
హృదయమా
అనుమతైనా
అడగలేదని
తెలుసునా
తెలుసునా
మనసుకి
తొలి
కదలిక
అడగనా
అడగనా
అతడిని
మెలమెల్లగా
నమ్ముతాడో
నమ్మడో
అని
తేల్చుకోలేక
నవ్వుతాడో
ఎమిటో
అని
బయట
పడలేక
ఎలా
ఎలా
దాచి
ఉంచేది
ఎలా
ఎలా
దాన్ని
ఆపేది
కలవనా
కలవనా
నేస్తమా
అలవాటుగా
పిలవనా
పిలవనా
ప్రియతమా
అని
కొత్తగా
1 Tu Tu Tu - From "Ready"
2 Choododde Nannu - From "Aaru"
3 Ninnu Chudagaane - From "Attarrintiki Daaredi"
4 Nemmadiga - From "Bhai"
5 Neeli Neeli - From "Alludu Seenu"
6 Chali Chaliga - From "Mr. Perfect"
7 My Heart - From "Jalsa"
8 My Heart - From "Jalsa"
9 Feel My Love - From "Aarya"
10 Feel My Love - From "Aarya"
11 Telusuna (From "Sontham")
12 Telusuna - From "Sontham"
13 Gundello Emundho - From "Manmadhudu"
14 Nuvvu Nuvvu (From "Khadgam")
15 Nuvvu Nuvvu - From "Khadgam"
16 Nee Kallathoti - From "Thulasi"
17 Nee Kallathoti - From "Thulasi"
18 Mellaga (From "Varsham")
19 Mellaga - From "Varsham"
Attention! Feel free to leave feedback.