Future feat. Showty Roc & V'dollas - Teach Me Lyrics

Lyrics Teach Me - V'dollas , Future



Ivala cherukunde kala(sunitha)
భిళ్లాస్సొ వాన్న బేబి వాన్న డ్డుడ్డు
భిళ్లాస్సొ వాన్న బేబి వాన్న పిజ్జా
ఇవ్వాళ్లా చేరుకున్నది కలా
ఇదంతా హాయి గున్నది ఎలా
సితర తాకుతున్నది ఇలా
గుఠారై మోగుతున్నది ఎధ
ఇది తీయగ! పెను మాయగా!
స్రుతి మించెగా! మది నేరుగా!
గగనాలలొ విహరించెగా!
యు ఆర్ మై చాకొబార్(నాలుగు సార్లు)
లేత పెదవిని కలుపుతు కల గని, నీకు ముడి పడినా
తేనె పలుకున చినుకల చిరుతని, నేను కనుగొనినా
మది మౌనంగా. ప్రియ. సుతి మెత్తంగ. కలవేసిందా. అల. నిను మొత్తంగా!
వేళ్ల తడిసిన సుధ జడిలా!
అదోలా అలిసిన అలజడిలా!
భిళ్లాస్సొ వాన్న బేబి వాన్న డ్డుడ్డు
భిళ్లాస్సొ వాన్న బేబి వాన్న పిజ్జా
దారి తెలియక వెతుకుతూ చెలిమిని, నేడు జత పడినా!
ప్రేమ పరుగున అడుగులు కలుపుతూ, నెను పరుగిడినా
సరికొత్తంగా ఇలా నులి వెచ్చంగా
నను మెచ్చిందా ఎద అది ఇష్టంగా!
ఇదేదో తెలియని పరవషమా!
రోజె తొనికిన తొలి వరమా!
ఇవ్వాళ్లా చేరుకున్నది కలా
ఇదంతా హాయి గున్నది ఎలా




Future feat. Showty Roc & V'dollas - Teach Me (feat. Showty Roc & V'Dollas)
Album Teach Me (feat. Showty Roc & V'Dollas)
date of release
04-07-2017



Attention! Feel free to leave feedback.