Lyrics Ghana Ghana Sundara - Ghantasala
హరి
ఓం
హరి
ఓం
హరి
ఓం
ఆ
ఆ
ఆ
ఘనాఘన
సుందరా
కరుణా
రసమందిరా
ఘనాఘన
సుందరా
కరుణా
రసమందిరా
అది
పిలుపో
మేలుకొలుపో
నీ
పిలుపో
మేలుకొలుపో
అది
మధుర
మధుర
మధురమౌ
ఓంకారమౌ
పాండురంగ
పాండురంగ
ఘనాఘన
సుందరా
కరుణా
రసమందిరా
ప్రాభాత
మంగళ
పూజావేళ
నీ
పద
సన్నిధి
నిలబడీ
నీ
పదపీఠిక
తలనిడి
ప్రాభాత
మంగళ
పూజావేళ
నీ
పద
సన్నిధి
నిలబడీ
నీ
పదపీఠిక
తలనిడీ
నిఖిల
జగతి
నివాళులిడదా
నిఖిల
జగతి
నివాళులిడదా
వేడదా
కొనియాడదా
పాండురంగ
పాండురంగ
ఘనాఘన
సుందరా
కరుణా
రసమందిరా
గిరులూ
ఝరులూ
విరులూ
తరులూ
నిరతము
నీపాద
ధ్యానమే
నిరతము
నీ
నామ
గానమే
గిరులూ
ఝరులూ
విరులూ
తరులూ
నిరతము
నీపాద
ధ్యానమే
నిరతము
నీ
నామ
గానమే
సకల
చరాచర
లోకేశ్వరేశ్వరా
సకల
చరాచర
లోకేశ్వరేశ్వరా
శ్రీకరా
భవహరా
పాండురంగ
పాండురంగ
ఘనాఘన
సుందరా
కరుణా
రసమందిరా
ఘనాఘన
సుందరా
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ
పాండురంగ

1 Chindulu Veeyakuraa
2 Neeve Aadhidaivamu
3 Padhyams
4 Naa Pilupu Vinaga Levaa
5 Karunaamaya Devaa
6 Paandu Ranga Namam
7 Sari Sari Vagalu Thelisera
8 Bhale Bhale Andalu
9 Ghana Ghana Sundara
10 Syamasundaraa - Male Version
11 Unnaavaa Asalunnaavaa
12 Poojaku Velayara
13 Dhanyalakshmi Vachchinndhi
14 Syamasundaraa - Female Version
15 Kaliyugam Kaliyugam
Attention! Feel free to leave feedback.