Lyrics Seshadri Sikharana - Ghantasala
శీతాద్రి
శిఖరాన్న
పగడాలు
తాపించు
|
మా
తల్లి
నత్తునకు
నీరాజనం
_
కె0పైన
నీరాజనం
||
భక్తి
కెo
పైన
నీరాజనం
||
యోగీ0ద్ర
హృదయాన
మ్రోగేటి
మాతల్లి
|
బాగైన
అందెలకు
నీరాజనం
_
బంగారు
నీరాజనం
భక్తి
పొంగారు
నీరాజనం
నెలతాల్పు
డెందాన
వలపు
వీణలు
మీటు
మాతల్లి
గాజులకు
నీరాజనం
-
రాగాల
నీరాజనం
||
భక్తి
తాళాల
నీరాజనం
||
మనుజాళి
హృదయాన
తిమిరాలు
తొలగి0చు
మాతల్లి
నవ్వులకు
నీరాజనం
-
ముత్యాల
నీరాజనం
భక్తి
నృత్యాల
నీరాజనం
చెక్కిళ్ళ
కాంతితో
కిక్కిరిసి
అలరారు
మా
తల్లి
ముంగురుల
నీరాజనం
-
రతనాల
నీరాజనం
భక్తి
జతనాల
నీరాజనం
పసి
బిడ్డలను
చేసి
- ప్రజనెల్ల
పాలించు
మాతల్లి
చూపులకు
నీరాజనం
-
అనురాగ
నీరాజనం
భక్తి
కనరాగ
నీరాజనం
పగడాలు
మరపించు
ఇనబింబ
మనిపించు
మాతల్లి
కుoకుమకు
భక్తి
నీరాజనం
-
నిండిన
నీరాజనం
భక్తి
మెండైన
నీరాజనం
ఏటి
పిల్లల
వోలె
గాలి
కల్లల
నాడు
మాతల్లి
కురులకు
నీరాజనం
_
నీలాల
నీరాజనం
భక్తి
భావాల
నీరాజనం
జగదేక
మోహిని
సర్వేశు
గేహిని
మా
తల్లి
రూపులకు
నీరాజనం
_
నిలువెత్తు
నీరాజనం
భక్తి
నిలువెత్తు
నీరాజనం
Attention! Feel free to leave feedback.