Lyrics Sumangalai (From “Nene Raju Nene Mantri”) - Gopi Sundar
సుమంగళై నువ్వెళ్ళిపోయావమ్మా
సమస్తమూ నీతోనే పోయిందమ్మా
నువ్వింక లేవనుమాటే అబద్ధమైతే చాలు
ఓ దైవమా ఇంకేమి అడగను నిన్ను
సుమంగళై నువ్వెళ్ళిపోయావమ్మా
అనాధనై నేనుండిపోయానమ్మా

Attention! Feel free to leave feedback.