Karthik & Shivani - Balamani Lyrics

Lyrics Balamani - Karthik & Shivani



సం సం సం సం సం సం సం సం
సం సం సం సంక్రాంతి
భోగి పళ్ళుతో ఓసుకోని
బంతి పూలు పెట్టుకోని
రంగు ముగ్గదా ఆటుకోని
గొబ్బి చేత పట్టుకోని
వచ్చే వచ్చే వచ్చే వచ్చే వచ్చే వచ్చే బాలమణి బాలమణి
బాలమణి బాలమణి బాలమణి
బా ణి
చుట్టమల వచ్చావే బాలమణి
బా ణి
చోటని చోటని ప్రతి చోటుని చూపిస్తు దోచావు ఎద తోటని
ఇటువైపు రమ్మంటే ఇల్లంత నీదని
ఒలోకి రమ్మంటే ఒళ్ళంత నీదని
మదిలోన పెంచావే మది మూల గాదెే
బా ణి
బాలమణి బాలమణి బాలమణి
చుట్టమల వచ్చావే బాలమణి
సువ్వి గోపమ్మ సవ్వలియ్యావే
సువ్వి గోపమ్మ సవ్వలియ్యావే
అరటి పూవ్వంటి అత్తనియ్యావే
మల్లెపూవ్వంటి మామనియ్యావే
మొగలి పూవ్వంటి మొగుడునియ్యావే
బంతి పూవ్వంటి బ్రతుకునియ్యావే
పూలు రెండు తెమ్మంటే పూయకుండా తెచ్చావు
మాట నాకు చాలంటే ముద్దిచ్చావు
తేనెపట్టు తెమ్మంటే తేనె చెట్టు తెచ్చావు
నువ్వు నాకు చాలంటే నడుమిచ్చావు
ఒకటిమ్మంటే రెండిచ్చావు
రెండిమ్మంటే ఒకటైయ్యావు
ఒకటిమ్మంటే రెండిచ్చావు
రెండిమ్మంటే ఒకటైయ్యావు
అడిగింది అందిస్తే సంక్రాంతి ఉందని
అడగంది అందిస్తే సంక్రాంతి అవుతుందనీ
బా బా ణి ణి
బాలమణి బాలమణి బాలమణి
చుట్టమల వచ్చావే బాలమణి
చుట్టుకుని పొయ్యావే బొలొమణి
దూదిలాగా రమ్మంటే సూదిలాగా వచ్చావు
దూరుకేలి పోమ్మంటే దులిపేశావు
కోనలాగా రమ్మంటే జానలాగా వచ్చావు
కౌగిలించి పోమ్మంటే కరిగించావు
చిందులేసి చంపేశావు
బంధమేసి బ్రతికించావు
కోరింది మీరిస్తే సుఖశాంతులుందని
తోరాకె కోరేది సంక్రాంతి అవుతుందనీ
బా బా ణి ణి
బాలమణి బాలమణి బాలమణి
చుట్టమల వచ్చావే బాలమణి
చోటని చోటని ప్రతి చోటుని చూపిస్తు దాచవు ఎద తోటని
బా ణి బాలమణి బాలమణి బాలమణి



Writer(s): M.M. KEERAVANI, CHANDRABOSE


Karthik & Shivani - Jhumaandi Naadam (Original Motion Picture Soundtrack)



Attention! Feel free to leave feedback.