Lyrics Alma - Lil Skies
నా
మనసంతా
నీ
ప్రేమే
నిండిందే,
నా
ప్రేమ
నే
ముక్కలు
చేసావే,
నా
కళ్ళలో,
నే
నిన్నే
చూసానే,
నా
కలలు
మొత్తం
నువ్వే
ఉన్నావే...
నా
కలలన్ని
నా
కలలన్ని
దూరం
చేసావే,
కన్నీరు
మాత్రం
మిగిల్చి
వెళ్లావే...
నా
శ్వాస
లో,
నే
నిన్నే
పీల్చానే,
నను
శ్వాశ
కే
దూరం
చేసావే.
చలి
మంటలా,
నా
దరికే
చేరావేే,
ఆ
అగ్ని
కే
నను
ఆహుతి
చేసావే.
ఓ
ప్రియ
సఖి
దరి
చేరవా?.నా
ప్రియ
సఖి
కరుణించవా?

Attention! Feel free to leave feedback.