M. Balamuralikrishna - Emi Neramu - Sankarabharanam - Adi Lyrics

Lyrics Emi Neramu - Sankarabharanam - Adi - M. Balamuralikrishna

డా.మంగళంపల్లి బాలమురళికృష్ణ
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా...
గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు సేదమంటే,
గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు సేదమంటే
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా...
గంగ ఉదకము తెచ్చి నీకు, లింగ పూజలు సేదమంటే...
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా...
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా...
మహానుభావా... ఆఆ, మా దేవ శంభో...
మా లింగ ముర్తీ... ఈ.ఈ...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... ఆఆఆ
అక్షయావుల పాడి తెచ్చి, అర్పితము చేదమంటే... ఓహో
అక్షయావుల పాడి తెచ్చి, అర్పితము చేదమంటే.ఏ
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా...
అక్షయావుల పాడి తెచ్చి, అర్పితము చేదమంటే...
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా...
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా... ఆఆఅ
మహానుభావా... ఆఆ, మా దేవ శంభో...
మా లింగ ముర్తీ... ఈ.ఈ...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... ఆఆఆ
తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచెదమంటే.ఓహో
తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచెదమంటే... ఓహో
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా.అ
తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచెదమంటే.ఏ
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా.అ
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా ...ఆ
మహానుభావా... ఆఆ, మా దేవ శంభో...
మా లింగ ముర్తీ... ఈ.ఈ...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా...
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... ఆఆఆ.
ఏమీ సేతురా లింగా, ఏమి సే... తూ.రా... ఆఆఆ.
ఏమి సే... తూ.రా... ఆఆఆ. ఏమి సే... తూ.రా... ఆఆఆ.

Writer(s): SAINT THYAGARAJA

Attention! Feel free to leave feedback.