M.M.Keeravaani, Ganga & Sandeep Bhowmik - Manmadhude Lyrics

Lyrics Manmadhude - M.M. Keeravani , Ganga



మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
యాభై కేజీల మందారాన్ని అయిదున్నర అడుగుల బంగారాన్ని...
పలికింది ఆకాశవాణి కొమ్మని ఏలుకొమ్మని...
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
యాభై కేజీల మందారాన్ని అయిదున్నర అడుగుల బంగారాన్ని...
దీన్ని తెలుగులో కారం అంటారు మరి మలయాళంలో? ఇరువు . ఒహొ
ఇది తీపి మీ భాషలో? మధురం
మరి చేదు చేదు చేదు చేదు ... కైక్కు
ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు నిన్నటి వరకు
ఏడోరుచినే కనుగున్నానే నీ ప్రేమతో
రుజిగల్ ఆరిం నాన్ కన్డు ఇన్నలి వరియల్ ఇన్నలి వరియల్
ఏలాం రుజియు ఉండెన్ తరయు నీ ప్రేమతో
నిన్నటి దాకా నాలుగు దిక్కులు లోకంలో
ఇన్నుమొదల్ నువ్వే దిక్కు ఎల్లోగత్తిల్
మనసిలాయో
నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని
మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజిల చిలిపితన్నాని
అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పెదాలనేమంటారు? చుండు . నడుముని? ఇడుప్పు
నా పెదాలతో నీ నడుముమీద ఇలా చేస్తే ఏమంటారు?
ఆశ దోశ అమ్ము మిండ మీస
ఏయ్ చెప్పమంటుంటే ... చెప్పనా
రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతద్దాలు
ఉందో లేదో చూడాలంటే నీ నడుముని
వందలకొద్ది కావాలంట జలపాతాలు జలపాతాలు
పెరిగేకొద్ది తీర్చాలంటే నీ వేడిని
లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు
మక్కువ తీరిక చెయ్యాలంటే మధుర యాత్రలు... ఉ...
విన్నాను నీ హృదయవాణి ... వెన్నెల్లలో నిన్ను చేరనీ
మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని
అరవై కేజిల దుడుకుతన్నాని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని
పలికింది ఆకాశవాణి కొమ్మని ఏలుకొమ్మని...



Writer(s): M.M. KEERAVANI, CHANDRABOSE


M.M.Keeravaani, Ganga & Sandeep Bhowmik - Naa Autograph
Album Naa Autograph
date of release
26-07-2004



Attention! Feel free to leave feedback.