M.M.Manasi feat. Nakaash Aziz - Tauba Tauba Lyrics

Lyrics Tauba Tauba - M.M.Manasi feat. Nakaash Aziz




तोबा तोबा तोबा तोबा
(तोबा तोबा तोबा तोबा)
తోడుగుంది दिल्लू रूबा
(తోడుగుంది दिल्लू रूबा)
ఊపుగా తానొక్క step ఏస్తే ఊరికే ఊరంతా తిడతారే
అప్సరాలు ఇలాగ చిందేస్తే దేవతలు శబాష్ అంటారే
ఊర్వశి రంభ మేనకా అంత అచ్చం నీ type-e
వాళ్ళకో rule వీళ్లకు rule పెట్టమనడం తప్పు కాదా
(తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే శుద్ధ తప్పే)
దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా
(తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే శుద్ధ తప్పే)
तोबा तोबा तोबा तोबा
(तोबा तोबा तोबा तोबा)
Bottle ఎత్తేయి అంది దాబా
(Bottle ఎత్తేయి అంది దాబా)
మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే
స్వర్గ లోకంలో జనమంతా సూర్ అనే సార ని ఏస్తారే
ఇంద్రుడు and company పగలు రాత్రి కొడతారే
వాళ్ళకో rule నీకు rule పెట్టమనడం తప్పు
(తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే శుద్ధ తప్పే)
హాయ్ వాడ్ని king-u నిన్ను బొంగు అంటూ అనడం తప్పు కాదా
(తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే శుద్ధ తప్పే)
तोबा तोबा तोबा तोबा
(तोबा तोबा तोबा तोबा)
పేక నట్ట దాచకబ్బా
(పేక నట్ట దాచకబ్బా)
చేతిలో పెకున్న ప్రతివోడ్ని చేతకానోడల్లే చూస్తారే
తీసిపారేయొద్దు జూదాన్ని ధర్మరాజంతోడు ఆడడే
భారతం జూదం వల్లే మలుపే తిరిగి అదిరింది
వాళ్ళకో rule మనకి rule పెట్టమనడం తప్పు కాదా
(తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే శుద్ధ తప్పే)
చుక్కకైనా ముక్కకైనా సంకెలేస్తే తప్పు కాదా
(తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే శుద్ధ తప్పే)
చుక్కనైన ముక్కనైన ఇక్కడేస్తే తప్పు కాదా
(తప్పు తప్పే పెద్ద తప్పే
తప్పు తప్పే శుద్ధ తప్పే)
ఇక్కడేస్తే తప్పు కాదా
(తప్పు తప్పే పెద్ద తప్పే)
ఇక్కడేస్తే తప్పు కాదా
(తప్పు తప్పే పెద్ద తప్పే)
ఇక్కడేస్తే తప్పు కాదా
(తప్పు తప్పే పెద్ద తప్పే)
(తప్పు తప్పే పెద్ద తప్పే)
(తప్పు తప్పే పెద్ద తప్పే)





Attention! Feel free to leave feedback.