Lyrics Bangaara - From "Bangarraju" - Madhu Priya , Anup Rubens
కళ్ళకి
కాటుక
ఎట్టుకొని
కాళ్ళకి
పట్టీలు
కట్టుకొని
సెవులకు
కమ్మలు
ఎట్టుకొని
సేతికి
గాజులు
ఏసుకొని
సిలుకు
చీర
కట్టుకొని
సెంటు
గట్రా
కొట్టుకొని
కొత్తగా
ముస్తాబయ్యా
ఎప్పుడెప్పుడొస్తావయ్యా
నిన్ను
సూడకుంటె
గుండె
కొట్టుకోదయ్యా
బంగారా
బంగారా
bullet
ఎక్కి
వచ్చేయ్
రా
బంగారా
బంగారా
నువ్వంటే
పడిపడి
చస్తారా
బంగారా
బంగారా
bullet
ఎక్కి
వచ్చేయ్
రా
బంగారా
బంగారా
నీ
వెంటే
లేచి
వస్తారా
చీరకు
కుచ్చిళ్ళలాగా
జెడకు
రిబ్బను
లాగా
ఉంటావా
ఉంటావా
తోడుగా
ఉంటావా
మూతికి
ముడుపులాగ
నడుముకి
మడతలాగ
నీతోనే
ఉంటాగా
వదలనంటాగా
అంటుకు
పోతావా
నా
ఒంటికి
అత్తరులా
సిగ్గై
పోతావా
నా
చెంపకి
సువ్వి
సువ్వాలా
నీకింకా
ఇంకా
ఏంకావాలో
చెప్పవే
ఇల్లాలా
మళ్ళి
మళ్ళి
పుట్టేద్దామా
మొగుడు
పెళ్ళాంలా
బంగారా
బంగారా
bullet
ఎక్కి
వచ్చేయ్
రా
బంగారా
బంగారా
నువ్వంటే
పడిపడి
చస్తారా
బంగారా
బంగారా
bullet
ఎక్కి
వచ్చేయ్
రా
బంగారా
బంగారా
నీ
వెంటే
లేచి
వస్తారా
(బంగార్రాజు
బంగార్రాజు)
Attention! Feel free to leave feedback.