Lyrics Bhale Bhale Banjara - Shankar Mahadevan , Rahul Sipligunj
హే
సింబా
రింబా
సింబా
రింబా
సిరతా
పులులా
సిందాట
హే
సింబా
రింబా
సింబా
రింబా
సరదా
పులుల
సైయ్యాట
సీమలు
దూరని
సిట్టడవీకి
సిరునవ్వొచ్చింది
నిప్పు
కాక
రేగింది
రప్పాప
డప్పు
మోత
మోగింది
రప్పాప
కాకులు
దూరని
కారడవీలో
పండగ
పుట్టింది
గాలి
గంతులాడింది
రప్పాప
నేల
వంత
పాడింది
రప్పాప
సీకటంతా
సిల్లు
పడి
ఎన్నెలయ్యిందియ్యాల
అందినంతా
దండుకుందాం
పదా
తలో
చెయ్యరా
బల్లె
బల్లే
బంజారా
షల్లలల్లా
మజ్జా
మందేరా
షల్లలల్లా
రేయి
కచ్చేరీలో
రెచ్చీపోదాం
రా
హే
రబ్బా
రబ్బా
భల్లే
భల్లే
బంజారా
మజ్జా
మందేరా
రేయి
కచేరీలో
రెచ్చీపోదాం
రా
హే
రబ్బా
రబ్బా
రబ్బా
సీమలు
దూరని
సిట్టడవీకి
సిరునవ్వొచ్చింది
నిప్పు
కాక
రేగింది
డప్పు
మోత
మోగింది
షల్లలల్లా
హేయ్
హేయ్
షల్లలల్లా
హే
కొక్కరికో
కోడి
కూత
ఈ
పక్క
రావొద్ధే
ఐత్తలక్క
ఆడే
పాడే
మా
లెక్కనాపొద్దే
తద్దినదిన
సుక్కలదాకా
లెగిసి
ఆడాలా
అద్దిరబన్నా
ఆకాశకప్పు
అదిరి
పడాలా
అరసెయ్యి
గీతకు
సిక్కిందీ
భూగోళమియ్యాలా
పిల్లోల్లమల్లే
దాన్నట్టా
బొంగరమెయ్యాలా
బల్లె
బల్లే
బంజారా
షల్లలల్లా
మజ్జా
మందేరా
షల్లలల్లా
రేయి
కచ్చేరీలో
రెచ్చీపోదాం
రా
హే
రబ్బా
రబ్బా
భల్లే
భల్లే
బంజారా
మజ్జా
మందేరా
రేయి
కచ్చేరీలో
రెచ్చీపోదాం
రా
హే
రబ్బా
రబ్బా
రబ్బా
నేస్తమేగా
చుట్టూ
ఉన్న
చెట్టైనా
పిట్టైనా
దోస్తులేగా
రాస్తాలోని
గుంటా
మిట్టయినా
అమ్మకు
మల్లే
నిన్ను
నన్ను
సాకింది
ఈ
వనము
ఆ
తల్లీబిడ్డల
సల్లంగ
జూసే
ఆయుధమే
మనము
గుండెకు
దగ్గరి
ప్రాణాలు
ఈ
గూడెం
జనాలు
ఈడ
కష్టం
సుఖం
రెండిటికి
మనమే
అయినోళ్లు
బల్లె
బల్లే
బంజారా
షల్లలల్లా
మజా
మందేరా
షల్లలల్లా
రేయి
కచ్చేరీలో
రెచ్చీపోదాం
రా
హే
రబ్బా
రబ్బా
బల్లె
బల్లే
బంజారా
మజ్జా
మందేరా
రేయి
కచ్చేరీలో
రెచ్చీపోదాం
రా
హే
రబ్బా
రబ్బా
రబ్బా
Attention! Feel free to leave feedback.