Lyrics Meriseti Puvvaa - Nithyasree Mahadevan , P. B. Sreenivas , Sriram
తకధిమి
తకఝుణు
తకధిమి
తకఝుణు
తకధిమి
తకఝుణు
తకధిమి
తకఝుణు
మెరిసేటి
పువ్వా
సిరిమువ్వ
పెనవేసుకోవా
నాతోడురావా
నా
ఆశ
భాష
వినవా
మెరిసేటి
పువ్వా
సిరిమువ్వ
పెనవేసుకోవా
నాతోడురావా
నా
ఆశ
భాష
వినవా
రేయిలో
నీ
గుండెపై
నను
పవళించనీవా
హాయిగా
నీ
చూపుతో
నను
చలికాయనీవా.
సఖియా
సఖియా
సఖియా...
నా
ముద్దులో
సద్దుల్లో
హద్దుల్లో
ఉండవ
శృంగారవీర...
శృంగారవీర
రణధీర
నా
ఆజ్ఞ
తోటి
నావెంటరార
నా
ఆశ
ఘోష
వినరా
రాలెడు
సిగపూలకై
నువు
ఒడి
పట్టుకోరా
వెచ్చని
నా
శ్వాసలో
నువు
చలికాచుకోరా...
మదనా
మదనా
మదనా.
నా
సందిట్లో
ముంగిట్లో
గుప్పిట్లో
ఉండరా
శృంగారవీరా...
సఖీ.ఈఈ.ఏఏ...
మగవాడికి
వలసిన
మగసిరి
నీలో
చూసా
నా
పదముల
చేరగ
నీకొక
అనుమతి
నిచ్చా
సా
రిర్రీరి
సస్సాస
నిన్నీని
రిర్రీరి
తత్తాత
తక
తకిట
నిస్సారి
నిస్సారి
మగవాడికి
వలసిన
మగసిరి
నీలో
చూసా
గా.
రి
స్సా
నీ
ద
నా
పదముల
చేరగ
నీకొక
అనుమతి
నిచ్చా
సా
నీ
స
దామగనిస
నా
పైట
కొంగును
మోయా
నా
కురుల
చిక్కులుతియ్యా
నీకొక
అవకాశమే
నే
తాగ
మిగిలిన
పాలు
నువ్వు
తాగి
జీవించంగా
మోక్షము
నీకె
కదా
నింగే
వంగి
నిలచినదే.
వేడగరా...
ఆఆ...
మెరిసేటి
పువ్వా
సిరిమువ్వ
పెనవేసుకోవా
నాతోడురావా
నా
ఆశ
భాష
వినవా
వీరా.ఆఆఆ...
వీరా.ఆఆఆఅ...
చంద్రుని
చెక్కి
చెక్కి
చేసినట్టి
శిల్పమొకటి
చూసా
తన
చూపున
అమృతం
కాదు
విషమును
చూసా
తన
నీడను
తాకిన
పాపమని
వదలి
వెళ్ళా.ఆ.ఆ
వాలు
చూపుతో
వలవేస్తే
వలపే
నెగ్గదులే
వలలోనా
చేప
చిక్కినా
నీరు
ఎన్నడు
చిక్కదులే
రా
అంటే
నే
వస్తానా
పో
అంటే
నే
పోతానా
ఇది
నువ్వు
నేనన్న
పోటి
కాదు
నీ
ఆజ్ఞలన్ని
తలను
దాల్చ
పురుషులెవరు
పువులు
కాదు
శృంగారవీర
రణధీరా
నా
ఆజ్ఞ
తోటి
నా
వెంటరార
నా
ఆశ
ఘోష
వినరా
తోంత
తకిట
తక్కిటతక
తద్ధిన్నా-
తధీంకిటక
తోంగ.తధీంకిటక
తోంగ.తధీకిటక
ఆ.ఆ.ఆ.ఆ.ఆ.
తాత్తకిట
తాత్తకిట
తోం.ధీం
తకిట
ధీం
తకిట
తోం.
ఆ.ఆ.ఆ.ఆ.ఆ.
తోంత
తకిట
తతక
తకిట.తతక
తకిట
తతక
తకిట.
తక్కిట
తోంగ్.త
క్కి
ట.తోంగ్.తా
క్కి
ట.
ఆ.ఆ.ఆ.ఆ.ఆ.
తకధిద్ది
త్తత్తోం.తరికిటధిద్దితత్తోం.తకధిద్దిత్తత్తోం.
తకధీం.తరికిటధీం.కిరకిటధీం.
తకధిద్ది
త్తత్తోం.తరికిటధిద్దితత్తోం.తకధిద్దిత్తత్తోం.
తకధీం.తరికిటధీం.కిరకిటధీం.
తకధీం.తరికిటధీం.కిరికిటధీం.
తకధీం.తరికిటధీం.కిరికిటధీం.
తకధీం.తరికిటధీం.కిరికిటధీం.
తరికిటధీం.తరికిటధీం.తరికిటధీం.
తోంత
తకిట.తరికిడతక.తరికిడతక.
తోంత
తకిట.తరికిడతక.తరికిడతక.
తోంత
తకిట.తరికిడతక.తరికిడతక.
తాకిటతక.తరికిడతక.తాకిటతక.తరికిడతక.
తాకిటతక.తరికిడతక.తాకిటతక.తరికిడతక.
తరికిటతక
తోంగ.తరికిటతక
తోంగ.
తరికిటతక
తోంగ.తరికిటతక
తోంగ.
తరికిడతక
తరికిడతక
తోంత.తరికిడతక
తరికిడతక
తోంత.
శృంగారవీరా.ఆఆఆ.ఆఆ...
తరికిడతక
తరికిడతక
తోంత.తరికిడతక
తరికిడతక
తోంత.
తోంగిడతక
తరికిడతక.తోంగిడతక
తరికిడతక.
శృంగారవీరా.ఆఆఆ.ఆఆ...
తోంగిడతక
తరికిడతక.తోంగిడతక
తరికిడతక.
తొంగిట
తరికిడతోం.తొంగిట
తరికిడతోం.
తొంగిట
తరికిడతోం.తొంగిట
తరికిడతోం.త.
శృంగారవీరా.ఆఆఆ.ఆఆ...
తోంగిట
తరికిట.తోంగిట
తరికిడతోం.
తోంగిట
తరికిట.తోంగిట
తరికిడతోం.
తోంగిట
తరికిట.తోంగిట
తరికిడ
తోంగిట
తరికిడతోం.
1 Yekku Tholi Mettu
2 Meriseti Puvvaa
3 Sattam Ventane - Dialogues
4 Preminchetapadu - Dialogues
5 Ugra Narasimha - Dialogues
6 Naa Janma Verodhi - Dialogues
7 Naa Dhaari Raha Dhaari - Dialogues
8 Babai Jeevithamlo, Pt. 2 - Dialogues
9 Babai Jeevithamlo, Pt. 1 - Dialogues
10 Adhika Asa Pade - Dialogues
11 Aadathantee - Dialogues
12 Narasimha, Pt. 2 - Dialogues
13 Narasimha, Pt. 1 - Dialogues
14 Shrungaara Veera - Dialogues
Attention! Feel free to leave feedback.