P. Leela - Andame Anandam (From "Brathuku Theruvu") Lyrics

Lyrics Andame Anandam (From "Brathuku Theruvu") - P. Leela




అందమె ఆనందం అందమె
ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం
పడమట సంధ్యారాగం
కుడిఎడమల కుసుమపరాగం
ఒడిలో ...చెలి మోహనరాగం
ఒడిలో ...చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం
జీవితమే మధురానురాగం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
పడిలేచే కడలి తరంగం
పడిలేచే కడలి తరంగం
వడిలో జడిసిన తారంగం
పడిలేచే కడలి తరంగం
వడిలో జడిసిన తారంగం
సుడిగాలిలో. ఓఓ ఓఓ
సుడిగాలిలో ఎగిరే
పతంగం
జీవితమే ఒక నాటకరంగం
జీవితమే ఒక నాటకరంగం
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం
అందమె ఆనందం
ఓఓఓఓ ఓఓ
ఓఓఓఓఓ
ఓఓఓఓఓ
ఓఓఓఓ




Attention! Feel free to leave feedback.