Raghu Kunche - Aha Kanne Chilaka Lyrics

Lyrics Aha Kanne Chilaka - Raghu Kunche



ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా
ఆహా కన్నె చిలక ఆహా హా కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా
నాలో ప్రాణం నీవని నిజమని వలపుల పాటలు పాడవచ్చా...
ఆహా కన్నె చిలక ఆహా హా కోరివచ్చా. నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా.
గాడిద పోలిన నడకలో కాకిని పోలిన గొంతులో ఆహా హా హంసని మించిన నడకలో
కోకిలనే మించిన గొంతులో ఆశలు పొంగి పొంగి
పొంగి ఆశలు పొంగి పొంగి పొంగి తర్వాత మర్చిపోయా.
జ్ఞాపకం వచ్చా నాకు నీవు నా చిట్టి రాణి...
ఆహా కన్నె చిలక ఆహా హా కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా.
ఓహు ఓహు ఓహో
ఓహో
సరి నిరే
తియ్యని ముద్దొకటివ్వరాదే నా కోరిక తీర్చుట తప్పుకాదే
తి తి తి తియ్యని ముద్దొకటివ్వరాదే
నా కోరిక తీర్చుట తప్పుకాదే తప్పుకాదే
చిక్కని చిలక టక్కరి నక్క అయ్య య్య యయ్యో మర్చిపోయా.
చక్కని చిలకా చక్కెర మోలకా చిట్టి గువ్వ
జాజిపువ్వా నా మనసు ఇచ్చా ప్రేమనే మోసుకొచ్చా
ఆహా ఆహా హా హా నీకే మనసు ఇచ్చా అందుకే కోరివచ్చా
బోలొ బోలా బోలారే గిమియావే
తరగని ఊహలు రేగెనే నా తలపుల ఊయలలూగెనే ఓహో ఓహో ఓహో
తరగని తరగని ఊహలు రేగెనే నా తలపుల ఊయలలూగెనే కనికరించి
పలకరించి చేరారావే కలిసి పోవే ఆడవేల నాతో తోడుగా చిట్టి రాణి
ఆహా కన్నె చిలక ఆహా హా కోరి కోరి వచ్చా
నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా
నాలో ప్రాణం నీవని నిజమని వలపుల పాటలు పాడవచ్చా
నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా
నీకే నీకే మనసు ఇచ్చా ఇచ్చా అందుకే కోరి వచ్చా
ఆహా హా హా హా ఆహా ఆహా ఆహా ఆహా



Writer(s): YUVAN SHANKAR RAJA, RAJARAM SHINDE RAJASHREE


Raghu Kunche - Vallabha (Original Motion Picture Soundtrack)
Album Vallabha (Original Motion Picture Soundtrack)
date of release
09-10-2014




Attention! Feel free to leave feedback.