Rahul Nambiar feat. Yogi B - Life Of Raghuvaran - Nada Ra Raja Lyrics

Lyrics Life Of Raghuvaran - Nada Ra Raja - Yogi B , Rahul Nambiar & Lipsika



Watch out Amul babies
It's raghuvaran back again
Ain't afraid of the pain
Hit it
బుడ్డి కళ్లజోడే
జుట్టేమొ చిక్కుపడే
వాడంత తోడే
You can see nobody
See నువ్ చూడు పైకి
Star shine bright వచ్చే నీ వరకి
కొత్తవెన్నో సుజించెయ్ సవ్య సాచి
పోరాడి నెగ్గెయ్
V I P
V... I... P
V I P
నడరా రాజా (You see my swag but you know I always walk the talk)
బయట పడరా రాజా (Take control, we making our own destiny)
అదిరా రాజా (Break down the walls)
ఇది సుడిరా రాజా (You got it all)
అరె కోటి ఏనుగుల బలం
అడుగేస్తె అదిరే కింద స్థలం
చెలరేగు ఇది పోరు తలం
మనం పోరాడు మనుషులం
పులినిరా - వెనక్కి చూస్తే నేరం
తెగువురా - తెగించమంది వైరం
రఘువరా - పేరులో పోరాటం
పోరాడు ఇంజినే నే రా
ప్రతిభ నీకు హారం
పొగరుగా తలెత్తకుంటే నేరం
పొగడరా
పని లేని పాట లేని పట్టదారిని రా
మరల పుడదాం రా
పనిలో పడదాం రా
భవితే మన బాట
గతము నీ ఇల్లురా
భువినే చుడదాం రా
దివినే కడదాం రా
గెలుపే కొడదాంరా
అలుపు నీకొద్దురా
ఎదగరా (Get stand for your right)
వెలగరా (Like పగలు bring the light)
ములగరా (No, don't give up the fight)
తెగించి పోరాడరా
ఎదగరా - నిండు ఉదయం మనదే
వెలగరా - అందు వెలుగు మనదే
ములగరా - వెండి కడలి మనదే
తెగించి పోరాడరా
V
I
P
V I P
Amul baby money bring a lot of enemies
We overcome tragadies to make oppurtunities
తేరగున్న rebels feed the country
Tea కొట్టు రాజా మేము
V I P
V I P
V I P
Lean and mean
No ఒట్టి scene
V I P



Writer(s): Anantha Sriram, Sean Roldan


Rahul Nambiar feat. Yogi B - Vip 2 - EP
Album Vip 2 - EP
date of release
15-07-2019



Attention! Feel free to leave feedback.