S. Janaki feat. Shankar Mahadevan - Septembar Maasam (Original) Lyrics

Lyrics Septembar Maasam (Original) - Shankar Mahadevan , S. Janaki



బాధ తీరునది శాంతి పోవునది(2)
సెప్టెంబర్ మాసం... సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
అక్టోబర్ మాసం... అక్టోబర్ మాసం...
కొత్త బాధలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడో... ప్రేమ పుట్టిననాడే
శాంతి పోయేదెపుడో. కళ్యాణం పూర్తైన నాడే
ఏయ్ పిల్లా కౌగిళ్ళ లోపట ఇరుకు పసందు కళ్యానమయ్యాక వేపంత చేదు ఏం కధ
చెలిమి పండమ్మ కన్నె ప్రేమ చేదు పిండేను కళ్యాణం ప్రేమ ఏం కాదా.
కన్నె ప్రేమకు మత్తు కళ్ళంట కళ్యాణ ప్రేమకు నాల్గు కళ్ళంట పిల్లా
చిరు ముక్కు ఎరుపెక్కె కోపాల అందాలు రసిక రసిక కావ్యం
కళ్యానమయ్యాక చిరు బుర్రు తాపాలు ఏం ఏం బాధల్
మా ఆడాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది
మీరే లేని లోకమందు దిక్కులన్ని ఇక మావేగా
హా తెలిసెన్ కౌగిలి అన్నది కంఠ మాల కళ్యానమన్నది కాలికి సంకెల ఏం చేస్తాం
హా కళ్యానమెపుడు నెట్టేసి పారెయ్యి నూరేళ్ళ వరకు డ్యూయెట్లు పాడెయ్యి గుమ్మా...
కౌగిళ్ళ బంధాల ముచ్చట్లు అచ్చట్లు కళ్యానమయ్యాక కరువగులే బావా
విరహాలు లేకుండా ప్రణయంలో సుఖమేది అదే అదే ప్రేమ
ఒక చోట చిర కాలం మరు చోట చిరు కాలం ఉందామా భామ
మా మగాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది...
మీరే లేని లోకమందు దిక్కులన్ని ఇక మావేగా



Writer(s): Veturi Sundara Ramamurthy, A R Rahman


S. Janaki feat. Shankar Mahadevan - Sakhi
Album Sakhi
date of release
31-12-2000



Attention! Feel free to leave feedback.