S. Janaki - Jallu Jalluna Lyrics

Lyrics Jallu Jalluna - S. Janaki




ఘల్లు ఘల్లున గుండె ఝల్లన
పిల్ల ఈడు తుళ్ళి పడ్డది
మనసు తీరగా మాటలాడక
మౌనం ఎందుకన్నది
ఘల్లు ఘల్లున గుండె ఝల్లన
పిల్ల ఈడు తుళ్ళి పడ్డది
మనసు తీరగా మాటలాడక
మౌనం ఎందుకన్నది
క్షణమాగక తనువూగెను సంధ్యా సమీరాలలో
అనురాగమే తలవూపెను నీలాకాశ తీరాలలో
క్షణమాగక తనువూగెను సంధ్యా సమీరాలలో
అనురాగమే తలవూపెను నీలాకాశ తీరాలలో
ఘల్లు ఘల్లున గుండె ఝల్లన
పిల్ల ఈడు తుళ్ళి పడ్డది
మనసు తీరగా మాటలాడక
మౌనం ఎందుకన్నది
ఘల్లు ఘల్లున గుండె ఝల్లన
పిల్ల ఈడు తుళ్ళి పడ్డది
మనసు తీరగా మాటలాడక
మౌనం ఎందుకన్నది
కలగీతమై పులకించెను నవకళ్యాన నాద స్వరం
కథ కానిది తుది లేనిది మన హృదయాల నీరాజనం
కలగీతమై పులకించెను నవకళ్యాన నాద స్వరం
కథ కానిది తుది లేనిది మన హృదయాల నీరాజనం
ఘల్లు ఘల్లున గుండె ఝల్లన
పిల్ల ఈడు తుళ్ళి పడ్డది
మనసు తీరగా మాటలాడక
మౌనం ఎందుకన్నది
ఘల్లు ఘల్లున గుండె ఝల్లన
పిల్ల ఈడు తుళ్ళి పడ్డది
మనసు తీరగా మాటలాడక
మౌనం ఎందుకన్నది



Writer(s): Vennelakanti, Onkar Prasad Nayyar, C. Narayan Reddy, Ramarao, Acharya Atreya


Attention! Feel free to leave feedback.