S. P. Balasubrahmanyam feat. Sadhana Sargam - Cheliya Kushalama Lyrics

Lyrics Cheliya Kushalama - S. P. Balasubrahmanyam , Sadhana Sargam



చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా
చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా
ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా
ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా ఏకాంతం కుశలమా కుశలమా
ఇల్లువాకిలి కుశలమా నీ పెరటి తోట కుశలమా
పూల పందిరి కుశలమా నీ కొంటె అల్లరి కుశలమా
ప్రియుడా ...కుశలమా నీ తాపాలు కుశలమా
చెలియా నిను వీడి నేను మతి లేక తిరిగితి
పగలు ఏడ్చినా సిగ్గు అంటూ చీకటింట్లో ఏడ్చితి
పగలు ఏడ్చినా సిగ్గు అంటూ చీకటింట్లో ఏడ్చితి
ప్రియుడా నిను ద్వేషించి మోడు నేనై పోతిని
విరహ వేదన తాళలేక చిక్కి శల్యం అయితిని
విరహ వేదన తాళలేక చిక్కి శల్యం అయితిని
కొత్త పువ్వులు పాత దండలో చేరేనా
కొత్త ముడులను పాత తాళికి వేరాడా
జీవితం వలయమై మొదటి చోటికి తిరిగిరాదా.
జీవితం వలయమై మొదటి చోటికి తిరిగిరాదా .
చెలియా ... కుశలమా నీ కోపాలు కుశలమా



Writer(s): A R RAHMAN, A M RATNAM


S. P. Balasubrahmanyam feat. Sadhana Sargam - Paravasam (Original Motion Picture Soundtrack)
Album Paravasam (Original Motion Picture Soundtrack)
date of release
09-10-2014



Attention! Feel free to leave feedback.