S. P. Balasubrahmanyam feat. P. Susheela - Vamsee Krishna Lyrics

Lyrics Vamsee Krishna - S. P. Balasubrahmanyam feat. P. Susheela



వంశీకృష్ణా.
యదు వంశీకృష్ణావంశీకృష్ణా.
యదు వంశీకృష్ణాగోపవనితా హృదయసరసి రాజహంసా కృష్ణా
కృష్ణాగోపవనితా హృదయసరసి రాజహంసా కృష్ణా కృష్ణావంశీకృష్ణా.
యదు వంశీకృష్ణాపుట్టింది రాజకుమారుడుగాపెరిగింది గోపకిశోరుడుగాతిరిగింది
యమునా తీరముననిలిచింది గీతాసారంలోగోపవనితా
హృదయసరసి రాజహంసా కృష్ణా కృష్ణావంశీకృష్ణా.
యదు వంశీకృష్ణాప్రాణులందరూ వేణువులేఅవి పలికేది నీ రాగములేపాడేది
పాడించేదిఆడేది ఆడించేదిఓడేది ఓడించేదిఅంతా నీవేలే అన్నీ
నీ లీలలేగోపవనితా హృదయసరసి రాజహంసా కృష్ణా కృష్ణావంశీకృష్ణా.
యదు వంశీకృష్ణానోటిలో ధరణి చూపిన కృష్ణా.
గోటితో గిరిని మోసిన కృష్ణా.
ఆటగా రణము నడిపిన కృష్ణా.
ఆటగా రణము నడిపిన కృష్ణా.
పాటగా బ్రతుకు గడిపిన కృష్ణా.
పాటగా బ్రతుకు గడిపిన కృష్ణా.
కిల కిల మువ్వల కేళీ కృష్ణా.
కేళీ కృష్ణా.
తకధిమి తకధిమి తాండవ కృష్ణా...
తాండవ కృష్ణా.
కేళీ కృష్ణా.
కేళీ కృష్ణా.
తాండవ కృష్ణా.
తాండవ కృష్ణా.
కేళీ కృష్ణా.
కేళీ కృష్ణా.
తాండవ కృష్ణా.
తాండవ కృష్ణా.
కేళీ కృష్ణా.
కేళీ కృష్ణా.
తాండవ కృష్ణా.
తాండవ కృష్ణా.



Writer(s): K.V. MAHADEVAN, REDDY DR C NARAYANA


S. P. Balasubrahmanyam feat. P. Susheela - Vamsavriksham (Original Motion Picture Soundtrack)




Attention! Feel free to leave feedback.