Lyrics Aalayana Hara Thilo - S. P. Balasubrahmanyam
ఆలయాన
హారతిలో
ఆఖరి
చితిమంటలలో
రెండిటిలో
నిజానికున్నది
ఒకటే
అగ్నిగుణం
ఆలయాన
హారతిలో
ఆఖరి
చితిమంటలలో
రెండిటిలో
నిజానికున్నది
ఒకటే
అగ్నిగుణం
ప్రేమ
అనే
పదాన
ఉన్నది
ఆరని
అగ్నికణం
దీపాన్ని
చూపెడుతుందో
తాపాన
బలిపెడుతుందో
అమృతమో
హాలాహలమో
ఏమో
ప్రేమగుణం
ఏ
క్షణాన
ఎలాగ
మారునొ
ప్రేమించే
హృదయం
ఆలయాన
హారతిలో
ఆఖరి
చితిమంటలలో
రెండిటిలో
నిజానికున్నది
ఒకటే
అగ్నిగుణం
ఎండమావిలో
ఎంత
వెతికినా
నీటి
చెమ్మ
దొరికేనా
గుండెబావిలో
ఉన్న
ఆశ
తడి
ఆవిరి
అవుతున్నా
ప్రపంచాన్ని
మరిపించేలా
మంత్రించే
ఓ
ప్రేమా
ఎలా
నిన్ను
కనిపెట్టాలో
ఆచూకీ
ఇవ్వమ్మా
నీ
జాడ
తెలియని
ప్రాణం
చేస్తోంది
గగన
ప్రయాణం
ఎదుర
ఉంది
నడిరేయన్నది
ఈ
సంధ్యా
సమయం
ఏ
క్షణాన
ఎలాగ
మారునొ
ప్రేమించే
హృదయం
ఆలయాన
హారతిలో
ఆఖరి
చితిమంటలలో
రెండిటిలో
నిజానికున్నది
ఒకటే
అగ్నిగుణం
సూర్యబింబమే
అస్తమించనిదె
మేలుకోని
కలకోసం
కళ్ళు
మూసుకొని
కలవరించె
నీ
కంటిపాప
పాపం
ఆయువిచ్చి
పెంచిన
బంధం
మౌనం
లో
మసి
అయినా
రేయి
చాటు
స్వప్నం
కోసం
ఆలాపన
ఆగేనా
పొందేది
ఏదేమైనా
పోయింది
తిరిగొచ్చేనా
కంటిపాప
కల
అడిగిందని
నిదురించెను
నయనం
ఏ
క్షణాన
ఎలాగ
మారునొ
ప్రేమించే
హృదయం
ఆలయాన
హారతిలో
ఆఖరి
చితిమంటలలో
రెండిటిలో
నిజానికున్నది
ఒకటే
అగ్నిగుణం
ప్రేమ
అనే
పదాన
ఉన్నది
ఆరని
అగ్నికణం
దీపాన్ని
చూపెడుతుందో
తాపాన
బలిపెడుతుందో
అమృతమో
హాలాహలమో
ఏమో
ప్రేమగుణం
ఏ
క్షణాన
ఎలాగ
మారునొ
ప్రేమించే
హృదయం
Attention! Feel free to leave feedback.