Lyrics Govinda Govinda - S. P. Balasubrahmanyam
గోవిందాశ్రిత
గోకులబృందా
పావన
జయజయ
పరమానంద
జగధభిరామ
సహస్ర
నామ
సుగుణధామ
సంస్కృత
నామ
గగనశ్యామ
ఘనరిపు
భీమ
అగణిత
రఘువంశాంబుధి
సోమ
జననుత
చరణా
శరణ్యు
శరణా
దనుజ
హరణ
లలిత
స్వరణా
అనఘ
చరణాయుత
భూభరణా
దినకర
సన్నిభ
దివ్యాభరణా
గరుడ
తురంగా
సారోత్తుంగా
శరధి
భంగా
ఫణిశయనాంగా
కరుణాపాంగా
కమలా
సంగా
వర
శ్రీవేంకట
గిరిపతి
రంగా
Attention! Feel free to leave feedback.