S. P. Balasubrahmanyam - Jagame Maayaa Lyrics

Lyrics Jagame Maayaa - S. P. Balasubrahmanyam




జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనమ్మా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా
జగమే మాయ బ్రతుకే మాయ
వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా
ఆలు బిడ్డలు ఆస్తి పాస్తులు ఆశ అనే హరివిల్లు వర్ణాలమ్మా
పాశమనే యదముళ్లు గమనాలమ్మ
ఆశ పాశాలు మార్చే వర్ణాలు
కలగంటే ఖర్చు నీకేనమ్మా నీ బాదేనమ్మా
భార్యా పుత్రులనే వలలో పడకోయి
కాసులకే సుఖము అంకితమోయి
కాసులకే సుఖము అంకితమోయి
నాది నాది అనే బంధం వలదోయి
ఈదుటకే నిర్మాలానందమొయి నిమిషామానంద మోయ్
నీతులు చెబుతుంటే కూతురు వినదోయి
తనపాటం గుణపాఠం కొడుకే కాదోయ్
కట్టే మట్టైన మాస్ గుణదోయి
కాబట్టే మందు కొట్టేనోయి
ఇల్లు వాకిలి పిల్ల



Writer(s): KOSARAJU, SATYAM


Attention! Feel free to leave feedback.
//}