Lyrics Jeevithame Oka Jolapata - S. P. Balasubrahmanyam
చిత్రం:
కొండవీటి
దొంగ
(1990)
సంగీతం:
ఇళయరాజా
సాహిత్యం:
వేటూరి
జీవితమే
ఒక
ఆటా
సాహసమే
పూబాటా
జీవితమే
ఒక
ఆటా
సాహసమే
పూబాటా
నాలో
ఊపిరి
ఉన్నన్నాళ్ళూ
ఉండవు
మీకూ
కన్నీళ్ళూ
అనాధలైనా
అభాగ్యులైనా
అంతా
నావాళ్ళూ
ఎదురే
నాకు
లేదూ
నన్నేవరూ
ఆపలేరూ
ఎదురే
నాకు
లేదూ
నన్నేవరూ
ఆపలేరూ
జీవితమే
ఒక
ఆటా
సాహసమే
పూబాటా
జీవితమే
ఒక
ఆటా
సాహసమే
పూబాటా
అనాద
జీవులా...
ఆ...
ఉగాది
కోసం...
మ్మ్
అనాద
జీవుల
ఉగాది
కోసం
సూర్యుడిలా
నే
ఉదయిస్తా
గుడిసె
గుడిసెనూ
గుడిగా
మలచి
దేవుడిలా
నే
దిగివస్తా
అనాద
జీవుల
ఉగాది
కోసం
సూర్యుడిలా
నే
ఉదయిస్తా
గుడిసె
గుడిసెనూ
గుడిగా
మలచి
దేవుడిలా
నే
దిగివస్తా
బూర్జు
వాలకూ
భూస్వాములకూ.
బూర్జు
వాలకూ
భూస్వాములకూ
బూజు
దులపకా
తప్పదురా
తప్పదురా...
తప్పదురా...
తప్పదురా...
జీవితమే
ఒక
ఆటా
సాహసమే
పూబాటా
జీవితమే
ఒక
ఆటా
సాహసమే
పూబాటా
న్యాయ
దేవతకూ...
ఊ...
కన్నులు
తెరిచే...
ఏ...
న్యాయ
దేవతకూ
కన్నులు
తెరిచే
ధర్మ
దేవతను
నేనేరా
పేద
కడుపులా
ఆకలి
మంటకు
అన్నదాతనై
వస్తారా
న్యాయ
దేవతకూ
కన్నులు
తెరిచే
ధర్మ
దేవతను
నేనేరా
పేద
కడుపులా
ఆకలి
మంటకు
అన్నదాతనై
వస్తారా
దోపిడి
రాజ్యం...
దొంగ
ప్రభుత్వం...
దోపిడి
రాజ్యం
దొంగ
ప్రభుత్వం
నేల
కూల్చకా
తప్పదురా
తప్పదురా...
తప్పదురా.తప్పదురా.
ఆహా
జీవితమే
ఒక
ఆటా
సాహసమే
పూబాటా
జీవితమే
ఒక
ఆటా
సాహసమే
పూబాటా
నాలో
ఊపిరి
ఉన్నన్నాళ్ళూ
ఉండవు
మీకూ
కన్నీళ్ళూ
అనాధలైనా
అభాగ్యులైనా
అంతా
నావాళ్ళూ
ఎదురే
నాకు
లేదూ
నన్నేవరూ
ఆపలేరూ
ఎదురే
నాకు
లేదూ
నన్నేవరూ
ఆపలేరూ
జీవితమే
ఒక
ఆటా
సాహసమే
పూబాటా
జీవితమే
ఒక
ఆటా
సాహసమే
పూబాటా
Attention! Feel free to leave feedback.