S. P. Balasubrahmanyam - Pellante Noorella (From "Meena") - translation of the lyrics into French

Lyrics and translation S. P. Balasubrahmanyam - Pellante Noorella (From "Meena")




Pellante Noorella (From "Meena")
Pellante Noorella (de "Meena")
పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంట
Le mariage... c'est... une récolte centenaire
అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి
Elle doit mûrir. Elle doit mûrir dans le foyer de ceux qui le désirent
బంధాలను తెంచుకొని. బాధ్యతలను పెంచుకొని.
En brisant les liens. En assumant les responsabilités.
అడుగు ముందుకేశావమ్మా.
Tu as fait le premier pas, ma chérie.
గడప దాటి కదిలావమ్మా
Tu as franchi le seuil, ma chérie
పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంటా...
Le mariage... c'est... une récolte centenaire...
మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు
La valeur d'un homme ne se mesure pas à sa fortune
ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు
Un cœur qui aime ne connaît pas la pauvreté
మనిషి విలువ పెరిగేది. ధనం వల్ల కాదు.
La valeur d'un homme ne se mesure pas à sa fortune.
ప్రేమించే హృదయానికి. పేదతనం లేదు...
Un cœur qui aime ne connaît pas la pauvreté...
మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు
Les aînés ne comprennent pas l'affection dans nos cœurs
మనసులోని మమతలను. తెలుసుకోరు పెద్దలు.
Les aînés ne comprennent pas l'affection dans nos cœurs.
అందుకే. తిరుగుబాటు చేసేరు పిల్లలు
C'est pourquoi les enfants se rebiffent
పెళ్ళంటే... నూరేళ్ల పంట
Le mariage... c'est une récolte centenaire
అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి
Elle doit mûrir. Elle doit mûrir dans le foyer de ceux qui le désirent
పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంటా...
Le mariage... c'est... une récolte centenaire...
దుర్గా లక్ష్మీనారాయణ
Durga Lakshminarayan
మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు...
Ceux qui connaissent le bien et le mal mais ne peuvent pas le dire...
ఎవ్వరికీ. పనికిరారు ...ఏమి చేయలేరూ
Ils ne servent à rien... ils ne peuvent rien faire
మంచి. చెడు. తెలిసి కూడా చెప్పలేని వారు
Ceux qui connaissent le bien et le mal mais ne peuvent pas le dire
ఎవ్వరికీ. పనికిరారు... ఏమి చేయలేరూ...
Ils ne servent à rien... ils ne peuvent rien faire...
అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు.
Des créatures innocentes qui ne connaissent ni le pain ni le sel.
అపనిందలపాలవుతూ. అలమటించుతారు
Ils sont victimes de reproches et sont en proie à l'agitation
అన్నెం పున్నెం ఎరుగని అమాయకపు జీవులు
Des créatures innocentes qui ne connaissent ni le pain ni le sel
అపనిందలపాలవుతూ. అలమటించుతారు.
Ils sont victimes de reproches et sont en proie à l'agitation.
పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంట ...
Le mariage... c'est... une récolte centenaire ...
అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి
Elle doit mûrir. Elle doit mûrir dans le foyer de ceux qui le désirent
పెళ్ళంటే... ఏ... నూరేళ్ల పంటా...
Le mariage... c'est... une récolte centenaire...
మనసు ఒకరిపైనా. మనువు ఒకరితోనా...
Le cœur sur une personne. Le mariage avec une autre...
మనసు ఒకరిపైనా. మనువు ఒకరితోనా
Le cœur sur une personne. Le mariage avec une autre
ఎలా కుదురుతుంది. ఇది ఎలా జరుగుతుందీ.
Comment cela peut-il fonctionner ? Comment cela peut-il arriver ?
కలిమి కాదు మగువకు కావలసింది...
Ce n'est pas l'union que la femme désire...
కలిమి కాదు మగువకు కావలసింది
Ce n'est pas l'union que la femme désire
మనసిచ్చిన వానితో. మనువు కోరుకుందీ
Elle désire le mariage avec celui qu'elle aime
మనసిచ్చిన వానితో. మనువు కోరుకుందీ.
Elle désire le mariage avec celui qu'elle aime.
మనువు కోరుకుంది.
C'est ce qu'elle désire.
పెళ్ళంటే... ఏ.నూరేళ్ల పంట
Le mariage... c'est... une récolte centenaire
అది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలి
Elle doit mûrir. Elle doit mûrir dans le foyer de ceux qui le désirent
బంధాలని తెంచుకొని. బాధ్యతలను పెంచుకొని.
En brisant les liens. En assumant les responsabilités.
అడుగు ముందుకేశావమ్మా. అడుగు ముందుకేశావమ్మా
Tu as fait le premier pas, ma chérie. Tu as fait le premier pas, ma chérie
పెళ్ళంటే... నూరేళ్ల పంటా...
Le mariage... c'est une récolte centenaire...
చిత్రం: మీనా (1973)
Film: Meena (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
Musique: Ramesh Naidu
గీతరచయిత: దాశరథి
Paroles: Dasarathi
నేపధ్య గానం: బాలు
Chant de fond: Balu





Writer(s): DASARATHI, NAIDU P RAMESH


Attention! Feel free to leave feedback.